రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేయండి.. మీ జుట్టు ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి!
అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టును కోరుకోని వారు ఉండరు. కానీ, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే ప్రముఖ యోగా ఎక్స్‌పర్ట్, ఆయుర్వేద ప్రాక్టీషనర్ ఖుషీ బాజ్పా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన ఒక సింపుల్ అండ్ నైట్-టైమ్ హెయిర్ కేర్ రొటీన్‌ను సూచించారు. ఈ 2 సులభమైన…