Headlines

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? అధికారుల తనిఖీల్లో తేలిన నిజాలతో ఫుడ్ లవర్స్‌లో ఆందోళన!

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే పాతబస్తీలోని ప్రముఖ షాదాబ్ హోటల్‌పై TG SAFE (ఫుడ్ సేఫ్టీ) అధికారులు లైసెన్స్ సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. TG SAFE బృందం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో షాదాబ్ హోటల్ కిచెన్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలం చెల్లిన పదార్థాలు, పురుగుల బెడద, తీవ్ర అపరిశుభ్రత మధ్య వంటకాలు తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా ఉండటంతో హోటల్ లైసెన్స్‌ను సస్పెండ్…

Read Full News

Gold Rates: గంటల్లోనే బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కరోజులోనే తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజుల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉన్నట్లుండి పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పతనమవుతుండటంతో.. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు పెరుగుతుండటంతో.. మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. ఈ పెరుగుదల తర్వాత సెప్టెంబర్ 3న వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…

Read Full News

సాఫ్ట్ ఇడ్లీలు ఇలా చేసుకుని తింటే.. విటమిన్లు పుష్కలం.. ఉక్కులాంటి శరీరం..

రాగులు కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న అద్భుతమైన సూపర్‌ఫుడ్.. అందుకే.. వీటికి సంబంధించిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రాగులతో చేసుకునే ఆహారంలో రాగి ఇడ్లీలు ఒకటి.. రాగి ఇడ్లీలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సరైన కొలతలు, విధానం పాటిస్తే దూదిలా మెత్తని, స్పాంజీ రాగి ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైన అల్పాహారం లేదా భోజనంగానూ ఉపయోగపడతాయి. కావలసిన…

Read Full News

కృష్ణాష్టమి స్పెషల్.. ఇది మామూలు లడ్డు కాదు.. తింటే అలసట, నీరసం చిటికెలో మాయం

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ, అలసట, నీరసాన్ని దూరం చేసే అద్భుతమైన అటుకుల లడ్డు రెసిపీ చాలా ఫేమస్.. కృష్ణాష్టమి వంటి పండుగలకు ప్రసాదంగా లేదా పిల్లలకు సాయంత్రం వేళలో ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఇది సరైన ఎంపిక. రసాయనాలు లేని, ఇంట్లో సులభంగా దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ లడ్డును తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు.. ప్రత్యేకమైన అటుకుల లడ్డు రెసిపీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ముఖ్య పదార్థాలు, వాటి ప్రయోజనాలు:…

Read Full News

జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. కృష్ణుడిలా ఇలా అందంగా రెడీ చేయండి

కొందరు కిరీటం, నెమలి ఈకను పెట్టరు. కానీ ఈ రెండు లేకపోతే, కృష్ణుడి రూపం అసంపూర్ణం, అలంకరణ పూర్తి కాదు అని చెబుతున్నారు. అందుకే చాలా వరకు మార్కెట్‌లో కిరిటాలు, నెమలి ఈకలు అందు బాటులో ఉంటాయి. అయితే మీకు బయట కొనుగోలు చేయడం వీలు కాకపోతే, మీ ఇంటిలోనే కార్డ్ బోర్డ్ పట్టీని తీసుకొని, దానిని కిరీటం లా కట్ చేసి, మెరుపులతో డిజైన్ చేసి, చిన్న నెమలి ఈకను అంటించడండి. అలాగే పూసల వంటివి…

Read Full News

Andhra Pradesh: సుబ్బులు ఎంతకు తెగించింది భయ్యా.. ప్రియుడి కోసం ఏం చేసిందో తెలిస్తే..

వివాహేతర సంబంధాల మోజులో పడి పవిత్రమైన బంధాలను తుంగలో తొక్కుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కట్టుకున్నవాడే సర్వస్వం అనుకోవాల్సిన భార్య, పరాయి వ్యక్తి వ్యామోహంలో పడి భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ పట్టణంలోని నాయి…

Read Full News

ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు.. దేవుడి దయ వల్ల ఆయన బయటపడ్డారు

సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్, వ్యక్తిత్వం, కుటుంబ వారసత్వం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కృష్ణ కేవలం గొప్ప నటుడిగానే కాకుండా, తన చిత్రాల నిర్మాతల శ్రేయస్సును కూడా కోరే గొప్ప మనసున్న వ్యక్తి అని వినాయక రావు తెలిపారు. నిర్మాత బాగుంటేనే మరిన్ని సినిమాలు తీసి, కొత్త నటీనటులకు అవకాశాలు వస్తాయనే భావన ఆయనలో ఉండేదట. అందుకే, తన సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని, సకాలంలో విడుదల కావాలని కృష్ణ…

Read Full News

JIO: జియో పదేళ్ల ప్రస్థానం.. ఎన్నో మైలురాళ్లు.. మరెన్నో ఘనతలు..

జియో.. ఈ పేరు తెలియనివారంటూ దేశంలో ఎవరూ ఉండరు. ప్రముఖ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ జియోతో టెలికాం రంగంలోకి ప్రవేశించి సంచలనాలకు వేదికైంది. జియో ప్రవేశంతో దేశంలో టెలికాం రంగంలో అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో మొబైల్ నెట్‌వర్క్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. అన్‌లిమిటెడ్ కాల్స్, తక్కువ ధరకే డేటా ప్యాక్‌లు జియోతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే జియో దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్ధగా అవతరించింది. తక్కువ ధరకే రీఛార్జ్…

Read Full News

12ఏళ్ల క్రితం పోయిన బిట్‌కాయిన్‌ మళ్లీ చేతికి.. రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!

క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో చోటుచేసుకునే వింతలు, విశేషాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా బ్రిటన్‌కు చెందిన క్రిస్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఒక సినీ ఫాంటసీని తలపిస్తోంది. 12 ఏళ్ల క్రితం శాశ్వతంగా పోయాయనుకున్న బిట్‌కాయిన్లు అనూహ్యంగా అతని చేతికి చిక్కడంతో అతను రాత్రికి రాత్రే ఏకంగా రూ. 36 కోట్లు సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. సంవత్సరం 2011లో క్రిప్టోకరెన్సీలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న రోజుల్లో తన స్నేహితుడి సలహాతో క్రిస్ UKకి చెందిన ఇంటర్‌సాంగో అనే…

Read Full News

Romanchakam Review: రోమాంచకం సినిమా రివ్యూ.. కొంచెం ఉత్కంఠ.. కావాల్సినంత హాస్యం..!

మూవీ రివ్యూ: రోమాంచకం నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, వెంకటేష్ కాకమాను, సాయి సోహన్, మణి, ఉపేంద్ర లిమాయే తదితరులు సినిమాటోగ్రఫీ: పవన్ పాపుల ఇవి కూడా చదవండి సంగీతం: వాసుకి వైభవ్ నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ ఎడిటర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి కథ: రోమాంచకం అనే స్టార్టప్ కంపెనీ నడుపుకునే అన్వేష్ (సుమంత్ ప్రభాస్) జీవితంలోకి చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక) ప్రవేశిస్తుంది….

Read Full News