Headlines

rajeshchukka117@gmail.com

W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. కట్‌చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!

Henry Crockcomb Hat Trick: శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20ల అంతర్జాతీయ సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హెన్రీ క్రోకోంబ్‌కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది. వారం రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. ససెక్స్ తరపున ఆడుతున్న క్రోకోంబ్.. కేవలం 7 రోజుల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించి సెలెక్టర్ల…

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News

Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?

Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…

Read Full News

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

చాలా మంది  హీరోయిన్ రకరకాల భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్స్ విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఇలా మెప్పించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్ ఉన్నట్టుండి మాయం అవుతున్నారు. స్టార్స్ హీరోయిన్స్ అవుతారు అనుకునేలోగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది కొంతమంది…

Read Full News

చర్చిలో భారీ పేలుడు.. 10 మంది మృతి!

మెక్సికోలోని టెమాస్కాల్సింగో మున్సిపాలిటీలో జరిగిన మతపరమైన వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి శాంటా మారియా కాన్చెస్డా ప్రాంతంలోని న్యూస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి సమీపంలో పటాకుల సామగ్రి పేలడంతో కనీసం 10 మంది మృతి చెందగా, మరో 64 మంది గాయపడ్డారు. వర్జిన్ ఆఫ్ ది లైట్‌ గౌరవార్థం నిర్వహిస్తున్న మతపరమైన ఉత్సవాలకు వందలాది మంది హాజరయ్యారు. పటాకుల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చర్చి…

Read Full News

4 ఓవర్లు, 0 రన్స్‌తో 2 వికెట్లు.. టీ20 హిస్టరీలోనే అరుదైన రికార్డ్.. ఎవరో కాదు మనోడే భయ్యో..!

Indian Cricket Records: టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బంతి అనుకూలిస్తే బౌలర్లు కూడా అసాధారణ ప్రదర్శన చేయగలరని విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ నిరూపించాడు. 2021 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు చేసిన ఘనత ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. నాలుగు ఓవర్లు వేసిన కర్నేవార్.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లూ మెయిడెన్లే..! టీ20లో ఒక మెయిడెన్ ఓవర్ సాధించడమే గొప్ప విషయం. కానీ…

Read Full News

300 ఏళ్ల తర్వాత రామప్పలో తెరుచుకున్న సోమసూత్రం.. ఎలా తెరిచారో తెలుసా..!

వరంగల్‌, సెప్టెంబర్ 7: తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక నిర్మాణం రామప్ప దేవాలయం. ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలన సమయంలో క్రీ.శ.1213లో ప్రారంభించి 40 సంవత్సరాల పాటు అబ్బురపరిచే శిల్పాలతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనా సమయంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ చారిత్రక ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పిపేరిట పిలువబడే ఏకైక ఆలయంగా రామప్పకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది…..

Read Full News

Finance Tips: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరు తీసుకోవచ్చు..? ఈ రూల్స్ చాలామందికి తెలియదు..

బ్యాంక్ అకౌంట్ ఉన్నా, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు తీసుకున్నా నామినీ వివరాలు అందించడం అనేది తప్పనిసరి. నామినీ వివరాలు అందించకపోతే మీరు పాలసీలు తీసుకున్నా వృధానే. మీకు ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే కుటుంబానికి, నామినీకి సొమ్ము అందుతుంది. సాధారణంగా కుటుంబసభ్యులను నామినీగా చేరుస్తారు. భర్త, భార్య, కుమారుడు, కుమార్తెల పేర్లను నామినీల జాబితాలో జోడిస్తారు. దీంతో పాలసీదారుడు మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ నగదు అందిస్తారు. అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. పాలసీదారుడు, నామినీ…

Read Full News

Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు…

Read Full News

వైట్ క్యాబేజీ vs రెడ్ క్యాబేజీ.. ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్..?

క్యాబేజీలో పోషకాలే కీలకం..: కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు అందుతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్యాల్షియం వంటి పోషకాలు మన రోజువారీ ఆహారంలో అవసరం. క్యాబేజీ కూడా ఈ పోషకాలను అందించే కూరగాయల్లో ఒకటిగా పరిగణిస్తారు. Source link

Read Full News