Headlines

rajeshchukka117@gmail.com

కేవలం రూ.1కే వైద్యం.. ఈ డాక్టర్ బాబు సేవలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్ రామ్‌చందానీ ఇప్పటికే రూ.1కే వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా పేదలు, దివ్యాంగులు ఖరీదైన వైద్య పరీక్షల కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తన సేవలను మరింత విస్తరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో సాధారణంగా సుమారు రూ.1000 వరకు ఖర్చయ్యే స్పైరోమెట్రీ, BMD పరీక్షలను ఆయన క్లినిక్‌లో కేవలం రూ.1కే అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పైరోమెట్రీ పరీక్ష ప్రధానంగా ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. BMD…

Read Full News

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్‌ విప్పి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు!

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నల్ల టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్‌ నేతలు దీంతో.. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అయితే టీషర్ల్స్‌ విప్పి లోపలికి వెళ్తామని మాజీ మంత్రి హరీష్‌ రావు.. తదితల నేతలు టీషర్లులు తీసేశారు. బనియన్ పైనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రస్తుతం అసెంబ్లీ వద్ద…

Read Full News

Asia Cup 2026: హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కు భారత్.. నాకౌట్లలో టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Asia Cup 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 టోర్నీలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించి 6 పాయింట్లతో టేబుల్ అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్ 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. షెఫాలీ వర్మ 36 బంతుల్లో 64 పరుగులు చేసి…

Read Full News

Sim Cards: మీ ఆధార్‌ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి..? సింఫుల్‌గా ఇలా తెలుసుకోండి.. సెకన్లలోనే అన్నీ..

సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సిమ్ కార్డు మోసాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఒకరి పేరుతో మరొకరు సిమ్ కార్డు తీసుకోవడం, సిమ్ కార్డులను ట్యాపరింగ్ చేయడం వంటి మోసాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు కేంద్రం ఇటీవల కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇకపై ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోకుండా టెలికాం శాఖ పరిమితులు విధించింది. మీ పేరుపై ఇప్పటికే తొమ్మది…

Read Full News

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ.. వీటిపై వాడీవేడి చర్చ?

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పలు కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల వ్యవహారం సభలో ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రభుత్వం కూడా సమగ్ర వివరాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రశ్నోత్తరాల అనంతరం పలు నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. తెలంగాణ సమగ్ర…

Read Full News

Rinku Singh: లీగ్‌లో 10 కి 9 విజయాలు.. రింకూ సింగ్ కెప్టెన్సీకి ఫిదా అవుతున్న ఐపీఎల్ దిగ్గజాలు

Rinku Singh: టీమిండియా యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్ తన కెప్టెన్సీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన సారథ్యంలోని మెరట్ మావెరిక్స్ జట్టు యూపీ టీ20 లీగ్ 2026 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని లక్నో ఫాల్కన్స్‌ను చిత్తు చేసి రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మెరట్ మావెరిక్స్ నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ దివ్యాంశ్ జోషి…

Read Full News

W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. కట్‌చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!

Henry Crockcomb Hat Trick: శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20ల అంతర్జాతీయ సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హెన్రీ క్రోకోంబ్‌కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది. వారం రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. ససెక్స్ తరపున ఆడుతున్న క్రోకోంబ్.. కేవలం 7 రోజుల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించి సెలెక్టర్ల…

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News

Rohit Shamra: రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? వారసుల లిస్ట్‌ చూసి తలపట్టుకున్న బీసీసీఐ.?

Who Will Be Indias ODI Opener Post 2027 World Cup: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, 2027 వన్‌డే ప్రపంచకప్‌లోనూ ఆడతాడని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే, ఆ మెగా ఈవెంట్ తర్వాత అతను తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ, వన్‌డే క్రికెట్‌లో అనేక అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. అలాంటి దిగ్గజ…

Read Full News

ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.

చాలా మంది  హీరోయిన్ రకరకాల భాషల్లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన చాలా మంది హీరోయిన్స్ విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఇలా మెప్పించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కొందరు హీరోయిన్ ఉన్నట్టుండి మాయం అవుతున్నారు. స్టార్స్ హీరోయిన్స్ అవుతారు అనుకునేలోగా ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. నటనకు గుడ్ బై చెప్పేసి కొత్త జీవితాలను మొదలుపెడుతున్నారు. పెళ్లి చేసుకోని సెటిల్ అవుతుంటే మరికొంతమంది కొంతమంది…

Read Full News