W,W,W,W,W,W.. 7 రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. కట్‌చేస్తే.. వన్డే జట్టులోకి ప్రమోషన్..!
Henry Crockcomb Hat Trick: శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు, 3 టీ20ల అంతర్జాతీయ సిరీస్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. హ్యారీ బ్రూక్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల కౌంటీ క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హెన్రీ క్రోకోంబ్‌కు తొలిసారి వన్డే జట్టులో అవకాశం లభించింది. వారం రోజుల్లో 2 హ్యాట్రిక్‌లు.. ససెక్స్ తరపున ఆడుతున్న క్రోకోంబ్.. కేవలం 7 రోజుల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించి సెలెక్టర్ల…