Headlines

rajeshchukka117@gmail.com

Nithya Menen: నా అసలు పేరు ఇది కాదు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్

సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నాని హీరోగా నటించిన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. గతంలో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. Source link

Read Full News

Telangana: కొండా సురేఖ బర్తరఫ్‌..! లేఖను రెడీ చేస్తున్న సీఎంవో..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొద్ది రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రు చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ అంశంపై క్లారిటీ వచ్చింది. మంత్రి కొండా సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం. ఇమేరకు ఢిల్లీ అధిష్టానం నుంచి సీఎంవోకు ఆదేశాలు వచ్చాయని.. గవర్నర్‌కు లేఖను కూడా సిద్ధం చేస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. Source link

Read Full News

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ వరుస సెలవులు..!

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేపు (సెప్టెంబర్ 4) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ పండుగను భారతదేశం అంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు ప్రభుత్వ సెలవు దినాన్ని పాటిస్తాయి. అలాగే సెప్టెంబర్‌ 5న శనివారం టీచర్స్‌ డే కూడా. ఈ రోజు జనరల్ హాలిడే కాకపోయినా.. చాలా స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరికొన్ని విద్యా సంస్థలు లోకల్ హాలిడేను ప్రకటిస్తాయి. ఇక సెప్టెంబర్ 6న ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా…

Read Full News

రోజును బొప్పాయితో ప్రారంభిస్తున్నారా? పరగడుపున తింటే ఏమౌతుందో తెలుసుకోండి ముందు..

బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను సులువుగా జీర్ణం చేస్తుంది. పరగడుపున తినడం వల్ల జీర్ణవ్యవస్థ తేలికపడి రోజంతా గ్యాస్, కడుపు ఉబ్బరం రాకుండా చూస్తుంది. ఇందులోని అధిక పీచు పదార్థం, నీటిశాతం పేగుల కదలికలను సులువు చేసి, మలబద్ధకం సమస్యను శాశ్వతంగా నివారిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండి, కడుపు నిండిన భావనను కలిగించడం వల్ల అనవసరమైన కేలరీల వినియోగాన్ని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను…

Read Full News

2,000 అండర్‌వేర్లు పాతిపెట్టిన సైంటిస్టులు.. ఫలితం వారిని షాకయ్యేలా చేసింది!

ఈ వినూత్న పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ‘ప్లాంట్స్, పీపుల్, ప్లానెట్’ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  జ్యూరిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన “సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్” స్టడీలో వెయ్యి మంది వాలంటీర్లు పాల్గొని.. వేర్వేరు మట్టి రకాలలో ఏకంగా 2,000 లోదుస్తులు, 12,000 టీ బ్యాగులను పాతిపెట్టారు. రెండు నెలల తర్వాత వాటిని తవ్వి చూస్తే వింతగా అనిపించింది. ఫొటోలు తీసుకుని మట్టి శాంపిల్స్‌తో సహా ల్యాబ్‌కు పంపి పరీక్షించారు.  కొన్ని చోట్ల దుస్తులు పూర్తిగా…

Read Full News

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలిగినా, చంద్రుడు స్వస్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడికి బలం కలిగినప్పుడు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. చంద్రుడు స్వస్థాన, ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినా అది సమీప భవిష్యత్తులో తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 3, 4, 5…

Read Full News

పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..? వింత రహస్యం ఇదే..

గుడ్డు లోపల పాము పిండం ఎదిగే తీరు దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలకు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుడ్డు నుంచి బయటకు రావడానికి చాలా ముందే, పిండ దశలోనే పాము శరీరం ఒక జెల్లీబీన్ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పాము జాతుల్లోనూ ఈ చుట్టుకోవడం ఎల్లప్పుడూ కుడి వైపుకే జరుగుతుంది. ఎడమ వైపుకు అస్సలు తిరగదు. కండరాలే ఏర్పడని ఆ దశలో పాము…

Read Full News

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా

జబర్దస్త్ నటుడు కొమరం ఇటీవల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కొమరం. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన ప్రయాణం గురించి మాట్లాడాడు. కొమరం తన జీవితంలో కిరాక్ ఆర్పీ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయనకు గురువుతో సమానంగా గౌరవాన్ని వ్యక్తం చేశారు. “ఆర్పీ అన్నకు కూడా థ్యాంక్స్ అన్న. నిజంగానే కొట్టినా, తిట్టినా, మంచోడో చెడ్డోడో…

Read Full News

దారుణం.. ! బిల్లు కట్టలేదని మహిళకు గుండు కొట్టిన బార్ సిబ్బంది!!

బిల్లు కట్టకుండా అక్కడి నుంచి పరారయ్యేందుకు సదరు యువతి ప్రయత్నించగా బార్ సిబ్బంది ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లకుండా అక్కడికక్కడే వింత రాజీ కుదుర్చుకున్నారు. డబ్బులకు బదులుగా ఆమె జుట్టును విక్రయించే ఒక ‘హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్’ ఒప్పందానికి ఆమె అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన బార్‌టెండర్, ఎలక్ట్రిక్ రేజర్‌ను తీసుకుని ఆమె భుజాల వరకు ఉన్న దట్టమైన, పొడవాటి జుట్టును…

Read Full News

షుగర్, అధిక బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం.. ఇదొక్కటి ఆహారంలో చేర్చుకుంటే తిరుగుండదు..

కీర దోసకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కీర దోసకాయలో నీరు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతోపాటు.. విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. కీర దోసకాయ ప్రయోజనాలను, దానిని ఎలా వినియోగించాలో వివరంగా ఈ…

Read Full News