Headlines

rajeshchukka117@gmail.com

ఈ మొక్క ఎముకల బలానికి సంజీవని.. కీళ్ల నొప్పుల నుంచి జీర్ణ సమస్యల వరకు అద్భుత ఔషధం!

మన గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు, ప్రహరీ గోడలపై తీగలా అల్లుకునే నల్లేరు కేవలం ఒక పిచ్చి మొక్క కాదు. ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో దీనిని అస్థి సంహారక అని పిలుస్తారు. నల్లేరు కాండంలో ఉండే అద్భుతమైన పోషకాలు, ఖనిజాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సంజీవనిలా పనిచేస్తాయి. ఎముకల ఆరోగ్యం, విరిగిన ఎముకల నివారణ: నల్లేరుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటం. ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు, నల్లేరు కషాయం లేదా పొడిని తీసుకోవడం…

Read Full News

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..

అల్లరి నరేష్  త్వరలో రంభ ఊర్వశి మేనకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చిత్రాల ఎంపిక, వ్యక్తిగత అభిరుచులపై మనసు విప్పి మాట్లాడారు. “భలే భలే మగాడివోయ్” చిత్రాన్ని తిరస్కరించారన్న వదంతులపై ఆయన స్పష్టత ఇచ్చారు. దర్శకుడు మారుతిని తాను కలిసింది నిజమే అయినప్పటికీ, అది “భలే భలే మగాడివోయ్” కథ కోసం కాదని, వేరే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిగాయని నరేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాని…

Read Full News

మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి తెలియని నిజాలు

రాత్రివేళ నిశబ్దంగా నిద్రపోతున్నప్పుడు చెవి దగ్గర గుయ్ మనే శబ్దం వినబడినా.. ఒంటిపై చిన్నపాటి దురద మొదలైనా చాలు.. అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలవుతుంది. దోమ కుడితే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కడ వస్తాయోనని భయపడటం సహజం. అయితే మన ఇంట్లోనో, పెరట్లోనే తిరిగే దోమలన్నీ మనుషులను కుట్టవని, వాటిలో రక్తం తాగేవి ఒక ప్రత్యేక వర్గం మాత్రమేనని శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జీవశాస్త్ర పరిశోధనల ప్రకారం.. మగ దోమలు మనుషులను ఎప్పుడూ…

Read Full News

8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..

కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.. చిన్న సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఊహించని విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాలు చాలా ఉన్నాయి. 2018 సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ఆడియన్స్ ను కట్టిపడేసింది. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో…

Read Full News

ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..? పూర్తి వివరాలు ఇవే..

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో వరుసగా రెండో విజయంపై టీమిండియా కన్నేసింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న గ్రూప్-ఎ రెండో మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. తొలి పోరులో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో గెలిచినప్పటికీ, జట్టును వెంటాడుతున్న బ్యాటింగ్ లోపాలు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచి 200 పైచిలుకు…

Read Full News

మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం సహజమైన చిట్కా!

ఆధునిక కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, మన పెరట్లో లభించే మందార పువ్వులు చర్మానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో మందారను సహజ బోటాక్స్ అని పిలుస్తారు. మందార పువ్వులలో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మందార జెల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?: కావలసిన పదార్థాలు: ఎర్రటి మందార…

Read Full News

వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు

ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణం, ఇంటి వరకే అనుకుంటారు. కానీ మనం ప్రతి రోజూ వాడే పర్సు విషయంలో కూడా వాస్తు నియమాలు వర్థిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా, కొంత మంది తెలిసి తెలియక పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటారు. కానీ అవే వాస్తు సమస్యలకు కారణం అవుతాయంట. కాగా, పర్సులో ఉండకూడని వస్తువులు ఏవో చూసేద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం, జేబులో చిరిగిన నోట్లు ఉంచుకోవడం అస్సలే మంచిది కాదు. ఇది అనేక…

Read Full News

Telangana: కిరాతక భర్త.. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపైనే దారుణ హత్య..

ఆరు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న భార్యపై కక్ష పెంచుకున్న ఓ భర్త నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి హతమార్చిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో చోటుచేసుకుంది. భార్యను కాపాడేందుకు అడ్డువచ్చిన అత్తపైనా నిందితుడు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పదిర గ్రామానికి చెందిన జ్యోతికి ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సిద్దు, బన్నీ, కుమార్తె…

Read Full News

అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 సంవత్సరానికి సంబంధించిన దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు అధికారికంగా విడుదల చేశారు. అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమై అక్టోబర్ 20న విజయదశమి వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల కాలంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. 2026 దసరా నవరాత్రుల అమ్మవారి అలంకారాల పట్టిక తేదీ తిథి…

Read Full News

ఆ రోజు మూవీ టీమ్ మీద దాడి.. రాజమౌళికి గాయం, కారు అద్దాలు పగిలిపోయాయి

చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు ఎదుర్కొనే సవాళ్లు, ముఖ్యంగా లొకేషన్ల అనుమతులు, ఖర్చుల గురించి సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యెగనంద్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పర్మిషన్ లేకుండా షూటింగ్ చేస్తే వచ్చే సమస్యలు, పోలీసు అనుమతుల ప్రక్రియ, ఖర్చులు, అలాగే విక్రమార్కుడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ ఘర్షణను ఆయన వివరించారు. లొకేషన్ల అద్దెలు ఒక్కో ప్రదేశాన్ని బట్టి మారుతాయని యెగనంద్ పేర్కొన్నారు. ప్రగతి రిసార్ట్స్ వంటివి రోజుకు లక్ష రూపాయలు తీసుకుంటే, అలకృత…

Read Full News