Headlines

rajeshchukka117@gmail.com

Rohit Sharma: లార్డ్స్‌లో సెంచరీ కొట్టినా గ్యారెంటీ లేదా? హిట్ మ్యాన్ కెరీర్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం

Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల కాలంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ త్వరలో జరపనున్న సమావేశంలో హిట్ మ్యాన్ రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లార్డ్స్ మైదానంలో సెంచరీ బాదినప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి స్థానానికి గ్యారెంటీ లేకపోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు జులైలో ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే బాగా వైరల్ అయ్యాయి. భవిష్యత్తు వన్డే…

Read Full News

మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !

పొగ మీది..ప్రళయం మాకు! పరిశ్రమలు మీవి, ఉద్గారాలు మీవి, కరుగుతున్న మంచు మాది. కొట్టుకుపోతున్న ఊళ్లు, పోతున్న ప్రాణాలు మావి..అంటూ ప్రపంచాన్ని నిలదీస్తోంది నేపాల్. ఇందుకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, చైనాల మూలంగానే మాకీ దుస్థితి అంటూ ఆరోపిస్తోంది. నేపాల్ ఆరోపణల్లో భారత్‌ను కూడా చేర్చింది. ఇంతకూ నేపాల్ ఆరోపణల్లో వాస్తవమెంత. చైనా, అమెరికానే నేపాల్ ఫ్లడ్స్‌కు కారణమా ? హిమాలయాల్లో సంభవించిన పెను ముంపు విలయం వేలాది ఇళ్లు, రహదారులు, జలవిద్యుత్…

Read Full News

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్

‘You have always been a great source of inspiration to me’ అంటూ తనకు పవన్ ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పాడు. ఆరోగ్యం, ఆనందం, మరెన్నో అద్భుతమైన సంవత్సరాలను పవన్‌ చూడాలని ఆకాంక్షించాడు చరణ్. కానీ చివర్లో ఒక్క మాటతో చరణ్ మెగా ఫ్యాన్స్‌ను టచ్ చేశాడు.‘Love you, Babai’ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. దాంతో పాటే లవ్‌ ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్…

Read Full News

Irumudi: 200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!

కాంపిటీషన్ లేదు.. టికెట్ల రేట్ల అసలే లేదు. సినిమాలో దండిగా ఎమోషన్ ఉంది. మాస్ రాజా నెక్ట్స్‌ లెవల్‌ పర్పార్మెన్‌స్ అందర్నీ ఏడిపిస్తోంది. ఇంకేముంది ఇరుముడి సినిమాకు కలెక్షన్స్‌ వరద పారుతోంది. సర్‌ప్రైజింగ్‌లీ ఈ సినిమా ఇప్పుడు 200 మార్క్‌ను కూడా అందుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ఇటీవల ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పించింది. అయ్యప్ప స్వామి మాల బ్యాక్…

Read Full News

ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన యశ్ టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లో కూడా దారుణంగా వెనక పడిపోయింది. అంతేకాదు ఈ సినిమాను యాక్సెప్ట్ చేసినందుకు.. యశ్‌ను దారుణంగా విమర్శిస్తున్నారు అందరూ…! సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మధ్యలో గతంలో అల్లు అరవింద్ యశ్‌ గురించి చేసిన ఓ కామెంట్ నెట్టింట ఉన్నట్టుండి వైరల్ అయింది. ఇక ఇదంతా చూడలేకపోయిన యశ్‌ తల్లి.. కాస్త సీరియస్‌గా రియాక్టయ్యారు. తన కొడుకును…

Read Full News

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ.. ఆచూకీ కోసం గాలింపు!

కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబం నేపాల్ వరదల్లో గల్లంతైంది. భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2023లో యూకే నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై శ్రీధర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మై ఫెయిల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్.. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న…

Read Full News

96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!

కార్త్యాయని అమ్మకు చిన్న తనంలోనే వివాహంకాగా.. ఆరుగురు సంతానం కలిగారు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక కోరిక ఎప్పుడూ ఉండేది. వయసు పెరిగినా ఆ కోరిక చనిపోలేదు. కర్త్యాయిని అమ్మకు చదువుపై మళ్లీ ఆసక్తి కలగడానికి ఆమె కుమార్తె అమ్మిణియమ్మ ప్రధాన స్ఫూర్తిగా నిలిచారు. అమ్మిణియమ్మ కూడా చిన్నతనంలో చదువును మధ్యలోనే ఆపేశారు. అయితే తర్వాత నిరంతర విద్యా తరగతుల్లో చేరి పదో తరగతికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తన కుమార్తె సాధించిన విజయాన్ని చూసిన కర్త్యాయిని…

Read Full News

Jailer 2: విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ

రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే ‘జైలర్ 2’ థియేటర్లలో…

Read Full News

వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వీరచక్ర అభినందన్ వర్ధమాన్.. ఎందుకంటే..?

భారత వాయుసేనలో తన అసమాన ధైర్యసాహసాలతో దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరచక్ర గ్రహీత గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్, తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకున్నారు. భారత వాయుసేన నుంచి ముందస్తు పదవీ విరమణ పొంది, కమర్షియల్ పైలట్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయన కొత్త ప్రయాణం పట్ల దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభినందన్ వర్ధమాన్ గోవాకు చెందిన రీజనల్ ఎయిర్ లైన్స్ సంస్థ ఫ్లై 91లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. ఈ…

Read Full News

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఏ పూలతో కన్నయ్యను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసా..?

Flowers for Krishna Janmashtami Puja: ఇంట్లో చిన్నారి అడుగుల ముద్రలు.. ఉయ్యాలలో ముద్దుల కృష్ణయ్య.. వెన్న, అటుకులతో నైవేద్యం.. భక్తి గీతాలతో మారుమోగే పూజా మందిరం.. ఇలా ప్రతి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చే పండుగ కృష్ణాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినంగా భావించే ఈ పవిత్రమైన రోజున భక్తులు తమకు తోచిన విధంగా గోపాలుడిని ఆరాధిస్తారు. కృష్ణుడికి భక్తి అన్నింటికంటే ముఖ్యమైనదే అయినప్పటికీ, సంప్రదాయాల ప్రకారం పూలు, తులసి దళాలు, ప్రత్యేక నైవేద్యాలతో పూజించడం కూడా…

Read Full News