నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే..
నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…