BCCI Meeting: మ్యాటర్ సీరియస్సే.. ముగిసిన బీసీసీఐ భేటీ.. సైలెంటుగా వెళ్లిపోయిన గిల్, గంభీర్
BCCI Meeting: భారత క్రికెట్ జట్టు ఇటీవల ఎదుర్కొన్న వరుస ఓటములు, రాబోయే సవాళ్ల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ముంబైలో అత్యవసరంగా భేటీ అయ్యారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యక్షంగా హాజరవగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవ్ జీత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక…