Headlines

rajeshchukka117@gmail.com

Vastu Tips: ఇంట్లో బాల్కనీ ఎటువైపు ఉంది? వాస్తు ప్రకారం ఇదే బెస్ట్ దిశ!

ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లో బాల్కనీ ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఉదయపు సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి రావడానికి ఈ దిశలు అనుకూలంగా ఉంటాయని నమ్మకం. అలాగే బాల్కనీని శుభ్రంగా ఉంచడం, తగిన మొక్కలను పెంచడం, లేత రంగులు ఉపయోగించడం వంటి కొన్ని పద్ధతులను పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. 1. బాల్కనీకి ఏ దిశ మంచిది? వాస్తు ప్రకారం ఇంటి బాల్కనీకి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలు అనుకూలంగా…

Read Full News

Krishna Janmashtami: కృష్ణుడి తలపై నెమలి ఈక ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!

Lord Krishna and Peacock Feather: చాలా మందికి శ్రీకృష్ణుడు అనగానే.. చేతిలో వేణువు, ఒంటిపై పసుపు రంగు పీతాంబరం, తలపై నెమలి ఈకతో కూడిన అందమైన రూపమే కళ్లముందు కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి వేడుకల సమయంలో చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించేటప్పుడు నెమలి ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అయితే కృష్ణుడి కిరీటంలో నెమలి ఈక ఉండటానికి కేవలం అందం మాత్రమే కారణం కాదని భక్తి సంప్రదాయాలు చెబుతున్నాయి. దీని వెనుక ప్రకృతి, ప్రేమ, ఆనందం,…

Read Full News

Jayasudha: ఆ ఒక్క హీరోతో 20కి పైగా సినిమాలు చేశా.. ఎంతో జాయ్‌ఫుల్‌గా, సరదాగా ఉండేవారు.. జయసుధ..

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్.) , అక్కినేని నాగేశ్వరరావు (ఎ.ఎన్.ఆర్.) ల వ్యక్తిత్వాలపై ప్రముఖ నటి జయాసుధ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యక్తిత్వ భేదాలను, సెట్‌లో వారి ప్రవర్తనను ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎన్.టి.ఆర్. స్వతహాగా కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉండేవారని, ఎక్కువ మాట్లాడేవారు కాదని జయాసుధ తెలిపారు. ఆయన సెట్‌లో తదేక ధ్యానంలో ఉన్నట్లు, ఏదో ఆలోచిస్తున్నట్లు…

Read Full News

Gaja Movie: మణిశర్మ మ్యూజిక్.. రామ్ మిరియాల వాయిస్.. ‘గజ’ సినిమా కొత్త పాట విన్నారా?

చలంశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్ మీద సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం నాడు అల్లకల్లోలంగా పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు సాయి…

Read Full News

Lemons Buying: ఇన్నాళ్లు పొరపాటు చేశారేమో.. ఇకపై ఇలాంటి నిమ్మకాయలను అస్సలు కొనకండి!

చాలా మంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కవగా నిమ్మకాలయను కొనుకొస్తుంటారు. అయితే వాటిలో కొన్ని సార్లు రసం తక్కువగా ఉందని, తొక్క మందంగా ఉందని ఇంటికి వాటిని వాడేటప్పుడు గుర్తిస్తాం. కానీ కొనేటప్పుడు మనం కొన్ని చిట్కాలు పాటిస్తే నిండుగా రసం ఉన్న మంచి నిమ్మకాయలను ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి మార్కెట్‌లో నిమ్మకాయలు కొనేటప్పుడు వేటిపై శ్రద్ధ వహించాలో చూద్దాం. నిమ్మకాయలు కొనేటప్పుడు ఇవి గుర్తించుకోండి బరువును: మీరు చేతిలో పట్టుకున్నప్పుడు నిమ్మకాయ దాని సైజు కంటే…

Read Full News

UPI Lite అంటే ఏమిటి? ఎలా ఉపయోగించాలి? రోజుకు ఎంత వరకు చెల్లించొచ్చు?

డిజిటల్ చెల్లింపుల వినియోగం గత కొన్ని సంవత్సరాల్లో భారీగా పెరిగింది. ముఖ్యంగా UPI (Unified Payments Interface) ద్వారా రోజువారీగా కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం చిన్న మొత్తాలకు సంబంధించినవే. ఇలాంటి చిన్న చెల్లింపులను మరింత సులభంగా, వేగంగా పూర్తి చేయడానికి NPCI (National Payments Corporation of India) ప్రవేశపెట్టిన సదుపాయమే UPI Lite. UPI Lite ద్వారా చిన్న మొత్తాల చెల్లింపులను ప్రతిసారీ UPI PIN నమోదు చేయకుండానే చేయవచ్చు….

Read Full News

ఆవ నూనెతో వంట చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

వంట నూనెల్లో ఆవ నూనెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆవ నూనెను తరతరాలుగా వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఘాటైన వాసన, ప్రత్యేకమైన రుచి ఉండే ఈ నూనెను కూరలు, పచ్చళ్లు, ఊరగాయలు, తాలింపులు వంటి వాటిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఆవ నూనెను వంటలకు ఉపయోగించడం మంచిదేనా? ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయి? రోజూ వాడవచ్చా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఆవ నూనె ఎలా తయారవుతుంది? ఆవ గింజలను…

Read Full News

జామ చెట్టు ఇంట్లో పెంచుకోవడం ఎలా? ఫ్రూట్స్ త్వరగా రావాలంటే

జామ (పెరూ) పండ్లను ఇంట్లో పెంచుకోవడం ఒక సంతృప్తికరమైన అనుభవం, కానీ చాలా మందికి పూత, కాత త్వరగా రాకపోవడం లేదా మొక్క ఆరోగ్యంగా పెరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కథనంలో, మీ జామ చెట్టును ఇంట్లో పెంచి, కేవలం కొన్ని నెలల్లోనే అధిక దిగుబడిని పొందేందుకు అవసరమైన అన్ని చిట్కాలను వివరంగా తెలుసుకుందాం. 1. సరైన రీపోటింగ్,  కుండ ఎంపిక:  జామ చెట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు సరైన రీపోటింగ్ చాలా ముఖ్యం. మొదట, మొక్క…

Read Full News

పెయింటర్స్‌తో పనిలేదు.. ఈ చిన్న మిషన్‌తో ఇంటికి మీరే ఎంచక్కా పెయింట్ వేసుకోవచ్చు!

ఇంటికి కొత్త రంగులు వేయడం అంటే అందాన్ని పెంచడంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా కూలీల ఖర్చు, పెయింటింగ్‌కు పట్టే సమయం చాలామందికి భారంగా మారుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని పోర్టబుల్ ఎలక్ట్రిక్ పెయింట్ స్ప్రేయర్లతో ఇంటి గోడలకు మీరే సులభంగా రంగులు వేసుకోవచ్చు. తక్కువ సమయంలో పెయింటింగ్ పూర్తి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. పెయింటింగ్ ఖర్చు తగ్గించే యంత్రాలు ఇంటి బయటి గోడలకు ఒకసారి పెయింట్ వేస్తే సాధారణంగా కొన్ని…

Read Full News

Janmashtami: జన్మాష్టమి పూజలో ఈ పొరపాట్లు చేయకండి.. శ్రీకృష్ణుడి అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలివే

Janmashtami Fasting Rules Telugu: బాలకృష్ణుడు జన్మించిన పవిత్రమైన అర్ధరాత్రి కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉండి, రాత్రివేళ చిన్ని కృష్ణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మోత్సవాన్ని నిర్వహించి, నైవేద్యాలు సమర్పించి, అనంతరం ఉపవాసాన్ని విరమించడం ఆనవాయితీగా ఉంది. అయితే జన్మాష్టమి ఉపవాసం, పూజ సమయంలో తెలియక కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఆచారానికి విఘాతం కలగవచ్చని సంప్రదాయాలు చెబుతున్నాయి….

Read Full News