Headlines

TOP9 ET: డ్రాగన్‌ కోసం రంగలోకి దిగిన లూగర్..| రాకా కోసం.. ఈ సారి రెమ్యునరేషన్ కాదు.. అంతకు మించి..

డ్రాగన్‌ కోసం లూగర్ రంగలోకి దిగాడు. ఎస్! ఇటీవల ఎన్టీఆర్‌కు డ్రాగన్ సినిమా షూటింగ్‌లో గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు వైద్యులు. అలాగే.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ డిలే అవుతూ వస్తోందనే టాక్ వినిపిస్తునే ఉంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. కానీ లేటెస్ట్‌గా తారక్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టినట్టుగా తెలుస్తోంది. షోల్డర్ సర్జరీ…

Read Full News

ఇండియా కూటమిలో ‘వందేమాతరం’ రచ్చ.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ముదిరిన విభేదాలు!

శ్రీనగర్: ‘వందేమాతరం’ పూర్తి గీతం ఆలాపన అంశం ఇప్పుడు ఇండియా కూటమిలో రాజకీయ విభేదాలకు కారణమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పూర్తి వెర్షన్ ‘వందేమాతరం’ ఆలపించగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా గౌరవంగా నిలబడ్డారు. సెప్టెంబర్ 7న ఎస్‌కేఐసీసీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పూర్తి వెర్షన్…

Read Full News

New Row On Irumudi: లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా ?? ఇరుముడి సినిమాపై కొత్త వివాదం

ఓ పక్క బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది ఇరుముడి సినిమా! ట్రాక్టర్లు , ట్రాలీ ఆటోళ్లేసుకుని మరీ ఈ సినిమాకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. సినిమాలోని ఎమోషన్ అలా మరీ.! కానీ మరో పక్క మాత్రం.. ఇరుముడి సినిమా ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు.. ఈ సినిమాపై ఓ అభ్యంతంర వ్యక్తం చేస్తున్నారిప్పుడు. లిక్కర్ తాగేవాళ్లే మాల వేస్తారా.? దీక్ష ముగిసిన వెంటనే మళ్లీ తారుగురా…? మూవీలో ఇదే…

Read Full News

చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు…

Read Full News

వినాయక చవితి వస్తున్నా వాన లేదు. మబ్బులే తప్ప చినుకు కరువు.. వర్షాలు లేక రైతుల్లో ఆందోళన

జోరున వానలు కురవాల్సిన రోజుల్లో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. సెప్టెంబరు రెండో వారం వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాన జాడ కనిపించకపోవడంతో ఉక్కపోత, తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు వానలేక పొలాలు ఎండిపోయి రైతాంగం కంటతడి పెడుతుంటే, మరోవైపు పల్లెల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చి గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. వర్షాలు లేక పచ్చిక బయళ్ళు ఎండిపోయి, పశువులకు మేత దొరకడం గగనంగా మారింది. ఇటు..తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడినా వానలు మాత్రం…

Read Full News

Relationship Tips: అందం మాత్రమే కాదు.. పెళ్లి చేసుకునే అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం వెతుకుతారో తెలుసా?

ప్రతి పురుషుడి అభిరుచులు, అంచనాలు ఒకేలా ఉండవు. ఒకరికి ముఖ్యంగా అనిపించే లక్షణం మరొకరికి అంతగా ప్రాధాన్యం కాకపోవచ్చు. ఆరోగ్యకరమైన వివాహ బంధంలో ఇద్దరి వ్యక్తిత్వాలకు సమాన గౌరవం ఉండటం, ఒకరి అభిప్రాయాలను మరొకరు వినడం, వ్యక్తిగత హద్దులను గౌరవించడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక సంబంధానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం. 1. భావాలను స్పష్టంగా చెప్పగలగడం తన భావాలు, ఆందోళనలు, అభిప్రాయాలను దాచుకోకుండా భాగస్వామితో మాట్లాడగలగడం మంచి లక్షణంగా భావిస్తారు. అయితే…

Read Full News

విజయ్ అభిమానులకు క్రేజీ న్యూస్.. రణబాలి టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా చిత్ర బృదం రిలీజ్ చేసింది. 19వ శతాబ్దం 1854-1878 మధ్య బ్రిటిష్ పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రాయల సీమ ప్రాంత అధిపత్య పోరాటాలు, వాస్తవ…

Read Full News

ఇంటర్ పాసైతే.. రూ.92,000 జీతం! SSC నుంచి బిగ్ నోటిఫికేషన్!!

ఇంటర్మీడియట్ చదువుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రకటించింది. SSC-CHSL-2026 నోటిఫికేషన్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఏకంగా 2,536 ఖాళీలతో వచ్చిన ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఎస్సెస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్…

Read Full News

Hyderabad: ఏందిరా సామి.. బేకరీనా..? కెమికల్ దుకాణమా? అధికారుల సోదాల్లో షాకింగ్ సీన్!

హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ఆహార కల్తీ, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ (SOT) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు M-FAST, SOT ఉప్పల్ బృందాలు భరత్‌నగర్ కాలనీలోని SLV బెంగళూరు అయ్యంగార్ బేకరీపై తనిఖీలు చేపట్టాయి. దాడుల్లో బేకరీలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా బేకరీ పరిసరాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో…

Read Full News

క్లాస్‌ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్‌ అంతలోనే ఊహించని సంఘటన

కీసరలోని సెరినిటీ స్కూల్‌లో పదోతరగతి విద్యార్ధులకు టీచర్‌ క్లాస్‌ తీసుకుంటున్నారు. విద్యార్ధులు పాఠాలు వినడంలో మునిగిపోయారు. ఇంతలో అక్కడ ఊహించని సంఘటన జరిగింది. అది చూసి టీచర్‌, విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యార్ధులు భయంతో బయటకు పరుగులు తీశారు. టీచర్‌ స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న యాజమాన్యం విద్యార్ధులకు ధైర్యం చెప్పారు. స్కూల్‌లోని మూడో అంతస్తులోని పదవ తరగతి గది ఉంది. ఆ గదిలోకి ఎవరూ ఊహించని విధంగా నాగుపాము ప్రవేశించడంతో…

Read Full News