Headlines

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. తల్లులందరూ తప్పక చూడాల్సిన మూవీ

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే పళ్ల బురుసు, హాలీవుడ్ సినిమా ది రన్నర్, అనంతన్ కాడు వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం…

Read Full News

ఫ్యాన్‌ మురికిగా ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? ఇందులో నిజమెంతా?

కాలమేదైనా ఇంట్లో ఫ్యాన్ గంటల తరబడి తిరుగుతూనే ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్యాన్‌ను నిరంతరంగా ఉపయోగించడం సాధారణమే. అయితే ఫ్యాన్ రెక్కలపై దుమ్ము పేరుకుపోతే విద్యుత్ బిల్లు కూడా పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం ఎంత? నిజంగానే ఫ్యాన్‌పై దుమ్ము పేరుకుపోతే అది తిరిగేందుకు ఎక్కువ పవర్ అవసరం అవుతుందా? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దుమ్ము పేరుకుపోతే ఏం జరుగుతుంది? ఫ్యాన్ బ్లేడ్లపై కాలక్రమేణా దుమ్ము మందంగా పేరుకుపోతుంది….

Read Full News

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి?

భారతీయులకు ఆధార్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. సాధారణంగా అందరూ తెల్ల రంగు ఆధార్ కార్డును వాడుతుంటారు. అయితే ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నీలి రంగులో ‘బాల ఆధార్’ను జారీ చేస్తోంది. ఈ రెండు కార్డుల మధ్య ప్రధానంగా బయోమెట్రిక్ వివరాలు మరియు వినియోగంలో కీలకమైన తేడాలు ఉన్నాయి. సాధారణ తెల్ల ఆధార్ కార్డు కలిగిన ఐదేళ్లు దాటిన వారి నుంచి 10 వేళ్ల వేలిముద్రలు, కనుపాప…

Read Full News

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది

ఆహారంకోసమో..ఆవాసం కోసమో ఇటీవల పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఐదు అడుగుల పొడవున్న ఆ గోధుమ నాగును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెందుర్తిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ఈ గోధుమ నాగు ప్రవేశించింది. ఏదో కదులుతున్నట్లు అనిపించి పరిశీలించిన వాచ్‌మెన్‌కు భారీ నాగుపాము కనిపించడంతో గుండె గుభేలుమంది. వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించగా,…

Read Full News

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే

ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కారును ఇంటి వద్ద ప్లగ్ ఇన్ చేసే ముందు మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ విద్యుత్ లోడ్‌ను తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. సొంత ఇళ్లలో నివసించేవారికి EV ఛార్జర్‌ను అమర్చుకోవడం కొంత సులభమైనప్పటికీ, అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం ఛార్జర్ కొనుగోలు చేయడం ఒక్కటే కాకుండా, ఆ భవనంలోని వైరింగ్, ట్రాన్స్‌ఫార్మర్ మరియు హౌసింగ్ సొసైటీ, ఈ అదనపు విద్యుత్ భారాన్ని మోయగలవా…

Read Full News

Biryani Rice: బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావాలంటే.. ఏ బియ్యం కొనాలి?ఈ టిప్ గుర్తుపెట్టుకోండి!

బిర్యానీ కోసం సాధారణంగా పొడవాటి గింజలు కలిగిన బాస్మతి బియ్యం మంచి ఎంపికగా ఉంటుంది. బియ్యం నాణ్యతతో పాటు దాని రకం, గింజ పొడవు, పాతదా కొత్తదా అనే విషయాలు కూడా గమనించాలి. ముఖ్యంగా 1121, 1509 వంటి బాస్మతి రకాలు బిర్యానీకి అనుకూలంగా ఉంటాయి. అయితే బియ్యం రకంతో పాటు దాన్ని ఎంతసేపు నానబెట్టాలి, ఎంతవరకు ఉడికించాలి అనే విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. 1. పొడవాటి బాస్మతి బియ్యం బెస్ట్ ఛాయిస్ బిర్యానీ కోసం…

Read Full News

Actress Prema: ‘దేవి’ హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లిందా? క్లారిటీ ఇచ్చేసిందిగా

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ప్రేమ. అందులో ఆమె అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పాటు ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. జగదేకవీరుడు, అదిరింది గురు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి, నాగదేవత, అమ్మో ఒకటో తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతో రా తదితర చిత్రాలలో నటించి మెప్పించిందీ అందాల తార. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు కన్నడం, తమిళ్…

Read Full News

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆ పాప ఇప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. అలాగనీ పెద్ద సంఖ్యలో సినిమాలేమీ చేయలేదు. 2022లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఒక ఐదారు సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేం ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసే ఈ…

Read Full News

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News

అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!

గుండె ఆరోగ్యం: ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, నరాల పనితీరు సజావుగా సాగేలా చేస్తాయి. ఇవే కాదు రోజు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎండుద్రాక్ష ఒక్కటే గుండె జబ్బులను తగ్గించదు. వీటితో పాటు ఇతర ఆహారాలను, ముందులను తీసుకోవడం మంచిది. Source link

Read Full News