Headlines

మెట్రోరైల్లో యాడ్‌ చూసి మహిళలు ఫైర్.. ఇంతకీ ఆ యాడ్‌లో ఏముందో తెలుసా!

చెన్నై మెట్రో రైళ్లలో ప్రదర్శించిన ఓ వాణిజ్య ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా, ఒక వస్తువుగా చూపేలా ఉందంటూ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరువళ్లువార్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రచారం కోసం ఈ యాడ్‌ను రూపొందించింది. “గర్ల్‌ఫ్రెండ్ మీకు 0% వడ్డీ ఇవ్వొచ్చు. కానీ మా ఎఫ్‌డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అనే అభ్యంతరకర వాక్యాలతో ఈ పోస్టర్‌ను…

Read Full News

కాలువ దాటేందుకు వృద్ధుడినే ‘గుర్రం’గా మార్చిన అధికారి..! పట్వారీ తీరుపై తీవ్ర దుమారం

సిద్ధి: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాతా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఓ పట్వారీ, నీటితో నిండిన మురుగు కాలువను దాటేందుకు వృద్ధ గ్రామస్తుడి వీపుపై ఎక్కిన ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించి, సదరు పట్వారీని సస్పెండ్ చేసింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాతా హల్కా పట్వారీ నిలేష్ నామ్‌దేవ్ అని గ్రామస్తులు…

Read Full News

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..?

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read Full News

పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్‌ బెల్స్‌

ఢిల్లీ దడ పుట్టిస్తోంది. సిటీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. రాజధాని భవనాలు పేకమేడల్లా కూలుతున్నాయి. వరుస ఘటనలతో జనాలు వణికిపోతున్నారు. తాజాగా నగరంలో మరో భవనం కుప్పకూలడం ప్రజానీకాన్ని కలవరపెడుతోంది. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు నీళ్లొదులుతూ నిర్మిస్తున్న భవనాలు శాపంగా మారుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు,…

Read Full News

అప్పట్లో సినీ తారల సంక్రాంతి సంబరం.. ఎంత గొప్పగా ఉండేదో తెలుసా..?

1973 సెప్టెంబరు నెలలో, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు పని ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు ఒక అద్భుతమైన పిక్నిక్‌కు వెళ్లారు. షూటింగ్‌లు, సినిమా హడావిడితో అలసిపోయిన వారికి ఈ ప్రయాణం ఒక గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఈ ప్రత్యేక ప్రయాణంలో సినిమా లోకానికి చెందిన అనేకమంది ప్రముఖులు పాలుపంచుకున్నారు. ఈ యాత్రకు సీనియర్ నటులు గుమ్మడి నాయకత్వం వహించారు. “త్వరగా రండి, బస్సు ఎక్కండి” అంటూ ఆయన అందరినీ ఉత్సాహపరిచారు. ముందు వరుసలో…

Read Full News

భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌లో ఆదాయం వస్తుందా..?

యూట్యూబ్‌లో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి వందల కిలోల ఆహారం, నాన్‌‌వెజ్ వంటకాలు తయారు చేసే వీడియోలు తరచుగా కనిపిస్తుంటాయి. ఇంత ఖర్చు పెట్టి వంటలు చేసి వీడియోలు యూట్యూబ్‌లో పెడితే.. వారికి అసలు ఆదాయం ఎలా వస్తుంది? పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఇలాంటి వీడియోల్లో తయారు చేసే ఆహారాన్ని చాలామంది కంటెంట్ క్రియేటర్లు వృథా చేయరు. ఈ ఆహారాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటారు….

Read Full News

జాగ్రత్త..! రాత్రిపూట పదేపదే నిద్ర లేస్తున్నారా? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

రాత్రిపూట నిద్రలో అకస్మాత్తుగా మేల్కొనడం అప్పుడప్పుడు జరిగితే సాధారణమే. అయితే ప్రతిరోజూ లేదా తరచుగా నిద్రలేవడం, మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపట్టకపోవడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, పగటిపూట చిరాకు లేదా నిద్రమత్తు వంటి సమస్యలు కొనసాగితే మాత్రం కారణాన్ని గుర్తించడం అవసరం. ఒత్తిడి, ఆందోళన, నిద్ర అలవాట్లు, గది వాతావరణం, కొన్ని ఆరోగ్య సమస్యలు, మందులు, నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి కారణాలు ఇందుకు దారితీయవచ్చంటున్నారు వైద్యులు. రాత్రిపూట నిద్ర ఎందుకు లేస్తున్నారు? ఒత్తిడి, ఆందోళన…

Read Full News

అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే…

సెప్టెంబర్ 11 అమావాస్య, ఈ రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో శని విష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? Source link

Read Full News

మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే

మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ఇది వాస్తు ప్రకారం కలిసి వస్తుంది అంతే కాకుండా, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. అయితే మనీ ప్లాంట్ మొక్క నాటడం మంచిదే అయినప్పటికీ, దానిని నాటే సమయంలో తప్పకుండా కొన్ని…

Read Full News

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ తెలిస్తే..

మన ఇళ్లలో, పరిసరాల్లో ఎలుకలు తిరగడం సర్వసాధారణం. అయితే ఎలుకను చూడగానే మనకు ప్రత్యేకంగా కనిపించేది దాని పొడవైన తోక. చాలామంది ఆ తోక కేవలం ఒక శరీర భాగం మాత్రమే అనుకుంటారు. కానీ, ఎలుక జీవితంలో, మనుగడలో అది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవశాస్త్ర పరంగా ఎలుక తోక వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవే: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: ఎలుకల శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉన్నప్పటికీ, వాటి తోకపై మాత్రం వెంట్రుకలు…

Read Full News