Headlines

Curry Leaf Plant Care Tips: వంటింట్లో ఉండే ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గడ్డిలా పెరుగుతుంది పక్కా

ప్రతి భారతీయ వంటింట్లో తాలింపుకు అత్యంత ముఖ్యమైనది కరివేపాకు. మార్కెట్ నుంచి తెచ్చుకునే బదులు ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీల్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలం మరియు చలికాలం వచ్చేసరికి వాతావరణ మార్పుల వల్ల కరివేపాకు ఆకులపై నల్ల మచ్చలు ఏర్పడటం, తెల్లటి బూజు లేదా పచ్చ పురుగులు చేరి ఆకులను కొరికేయడం, మొక్క ఎదుగుదల పూర్తిగా మందగించడం జరుగుతుంది.  ఎలాంటి రసాయనాలు వాడకుండా, ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో…

Read Full News

Dandruff Remedies: చుండ్రు పోవడం లేదా? ఇంట్లోనే ఈ ఆకులతో హెయిర్ ప్యాక్ చేసుకోండి!

వేప ఆకులను కొబ్బరి నూనె, పెరుగు, తేనె వంటి పదార్థాలతో కలిపి ఉపయోగించే పద్ధతులు ఇంటి చిట్కాలుగా చాలాకాలంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఇవి అందరికీ ఒకే విధంగా పనిచేస్తాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. ముఖ్యంగా తల చర్మంపై గాయాలు, తీవ్రమైన దురద, ఎర్రబడటం లేదా ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉంటే ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. వేపతో ప్రయత్నించాలనుకుంటే ముందుగా చిన్న భాగంలో పరీక్షించడం కూడా ఉపయోగకరం. 1….

Read Full News

Video: 16 ఫోర్లు, 12 సిక్సర్లతో బీభత్సం.. 37 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కంటే డేంజరస్‌‌గా ఉన్నాడేందయ్యా..!

Naman Dhir Century: మొహాలీలో జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో నమన్ ధీర్ బ్యాట్‌కు తిరుగులేకుండా పోయింది. అమృత్‌సర్ సూర్మాస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడు కేవలం 64 బంతుల్లో 173 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి దూకుడైన ఇన్నింగ్స్‌తో అమృత్‌సర్ సూర్మాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 279 పరుగుల భారీ స్కోరు సాధించింది. నమన ధీర్ తన సెంచరీని కేవలం 37 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన…

Read Full News

Telangana: సినిమాను మించి.. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఓ చిన్న శారీరక గుర్తే నేర పరిశోధనలో తిరుగులేని ఆధారంగా నిలిచింది. ప్రముఖుల నివాస ప్రాంతమైన బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం సరిగా కనిపించకపోయినా, అతడి కనుబొమ్మపై ఉన్న పాత గాయం ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లోకి ఇటీవల చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, విలువైన వస్తువులను దోచుకుని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10లోకి యూట్యూబర్ నందన! హోస్ట్ నాగార్జునకు వార్నింగ్

గత రెండు రోజులుగా ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఫేమ్ నందన పేరు తెగ వినిపిస్తోంది. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాలోనూ ఓ క్యామియో రోల్‌ లో కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా నందనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. లండన్ లో ఉన్న ఆమె విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ చాలా మంది నిరుద్యోగుల నుంచి పెద్ద…

Read Full News

Switch Board Cleaning Tips: మురికి పట్టిన స్విచ్‌బోర్డులు నిమిషాల్లో మెరిసిపోవాలంటే ఇదే సీక్రెట్!

స్విచ్‌బోర్డులను శుభ్రం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముందుగా మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. అలాగే నేరుగా నీరు పోయడం లేదా పూర్తిగా తడిసిన గుడ్డతో తుడవడం చేయకూడదు. ఇలా చేస్తే విద్యుత్ షాక్ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు స్విచ్‌బోర్డులను సులభంగా శుభ్రం చేసే చిట్కాలను తెలుసుకుందాం. 1. నెయిల్ పాలిష్ రిమూవర్‌తో మొండి మరకలకు చెక్ నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కొద్దిగా దూదిపై తీసుకుని, స్విచ్‌బోర్డ్‌పై మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల…

Read Full News

టీచర్స్ డే విందులో మొదలైన రచ్చ.. హెడ్‌మాస్టర్‌ను పొట్టుపొట్టుగా కొట్టిన విద్యార్థులు!

జల్‌పాయిగురి: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లాలో ఓ పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో తలెత్తిన వివాదం చివరకు హెడ్‌మాస్టర్, విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది. ఏకంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పాఠశాలలో టీచర్స్ డే కార్యక్రమం అనంతరం విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య…

Read Full News

హృదయవిదారక ఘటన.. చనిపోయిన అమ్మానాన్నలు మళ్లీ వస్తారని ఆ చిన్నారి ఎదురుచూపు

ఆ చిన్నారి కళ్లలో ఆశ ఇంకా చావలేదు. అమ్మ, నాన్న ఇప్పుడే వస్తారన్న నమ్మకం ఆ పసి హృదయంలో ఇంకా పదిలంగానే ఉంది. సహాయక శిబిరం అంచున కూర్చుని, కొండల వైపు చూస్తూ ప్రతి హెలికాప్టర్ శబ్దానికీ ఉలిక్కిపడుతున్న ఆ 12 ఏళ్ల బాలుడి చూపుల్లోని నిరీక్షణ ఇప్పుడు నేపాల్ గుండెకోతకు ప్రతీకగా నిలిచింది. వారం రోజుల క్రితం తనతో ఆడుకున్న అమ్మానాన్నలు ఆ హిమ ప్రవాహంలో ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు కొట్టుకుపోయారని చెప్పే ధైర్యం ఎవరికీ…

Read Full News

Venus Transit: ఈ రాశులపై శుక్రుడి సిరిసంపదల వర్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో జనవరి 2 వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో శుక్రుడికి బాగా బలం పెరిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. అయితే, భోగభాగ్యాలను ఇవ్వడంలో సాధారణంగా శుక్రుడు తనకు అనుకూలమైన, ఇష్టమైన రాశులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడికి బాగా ఇష్టమైన రాశులుః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. తులా రాశి నుంచి వృశ్చిక…

Read Full News

మట్టి వినాయకుడిని సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసా?

ముందుగా, బంకమట్టిని తీసుకోవాలి. దీనిని నీటితో కలిపి బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత, వివిధ పరిమాణాలలో పది గుండ్రటి ఉండలను తయారు చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉండ బొజ్జకు, రెండు మధ్యస్థ ఉండలు బేస్, తల భాగానికి, ఇంకా చిన్నవి రెండు కాళ్ళకు, రెండు చేతులకు, చెవులకు, చివరిది తొండానికి కేటాయించాలి. తయారీ విధానంలోకి వెళితే, ముందుగా బేస్ కోసం తీసుకున్న ఉండను తీసుకొని, దానిని చదునుగా చేసుకోవాలి. తర్వాత పెద్ద ఉండను,…

Read Full News