మరి జెనీలియాను చూసి ఇంకెంతమంది ఇలా కాయిన్స్ ని చెవి కమ్మలుగా పెట్టుకుంటారో చూడాలి. కాగా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది జెనీలియా. ఢీ, రెడీ, సత్యం, బొమ్మరిల్లు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది. తన అల్లరి యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.