ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మతిపోగొడుతున్న టాటా.. ధర, ఎక్స్‌ట్రా ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తోందిగా
ప్రస్తుత స్టాండర్డ్ కర్వ్ స్థానంలో ప్రవేశపెట్టబడిన ఈ నూతన సిరీస్‌లో ఎక్స్ అనగా ఎక్స్‌ట్రా ఫీచర్లను జోడిస్తూ అద్భుతమైన డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన రంగులలో ఈ కారుని ఆవిష్కరించారు. అత్యుత్తమ సాంకేతికతతో పాటు విశాలమైన క్యాబిన్ అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలను తెలుసుకుందాం. ఇన్ఫోటైన్‌మెంట్ విశేషాలు ఈ టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ మొత్తం ఆరు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుండగా స్మార్ట్ ఎక్స్,…