మాస్కోలో యూపీ ఇంజినీర్ అరెస్ట్.. సైన్యంలో చేరేలా ఒత్తిడి చేస్తున్నారన్న భార్య
మాస్కోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారతీయ ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. కాన్పూర్‌కు చెందిన చందన్.. నోయిడా సంస్థ తరఫున మాస్కోలో ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో ఉంటున్నారు. రష్యా పోలీసులు తన భర్తను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, అతన్ని యుద్ధంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని భార్య స్నేహ గుప్తా వీడియో లో కన్నీరుమున్నీరుగా విలపించారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి, తన భర్తను కాపాడాలని ప్రధాని మోదీని కోరారు. రష్యా సైన్యంలో చేరేలా…