Morning Detox Drink: పరగడుపున తులసి, తేనె కలిపిన నీటిని తాగితే.. ఈ 5 లాభాలు మీ సొంతం

Morning Detox Drink: పరగడుపున తులసి, తేనె కలిపిన నీటిని తాగితే.. ఈ 5 లాభాలు మీ సొంతం

 తులసిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా దొరుకుతాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, ఫ్లూ ఇతర ఇన్ఫెక్షన్ల నుండి ఈ పానీయం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచి, వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తుంది. బరువు తగ్గడానికి నిర్విషీకరణకు సహకారం శరీరంలో పేరుకుపోయిన…

Read More
Watermelon Seeds: పండుతోపాటు గింజలను కూడా తినేస్తున్నారా?.. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకే..

Watermelon Seeds: పండుతోపాటు గింజలను కూడా తినేస్తున్నారా?.. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకే..

పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది గింజలను వేరు చేసి పారేస్తుంటారు. కానీ ఈ చిన్న గింజలు పోషకాల గని అని మీకు తెలుసా? పుచ్చకాయ గింజలను నమిలి తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాల గురించి డైటీషియన్ రంజనా సింగ్ అందిస్తున్న ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాల నిధి.. డైటీషియన్ రంజనా సింగ్ ప్రకారం, పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఐరన్ జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి…

Read More
Nail Biting: పదే పదే గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీకు ఆ డేంజర్ తప్పదు

Nail Biting: పదే పదే గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీకు ఆ డేంజర్ తప్పదు

చాలామందికి చిన్నప్పటి నుండి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఒత్తిడికి లోనైనప్పుడు లేదా ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు తెలియకుండానే వేళ్లను నోట్లో పెట్టుకుని గోళ్లను కొరుకుతుంటారు. దీనిని కేవలం ఒక చిన్న అలవాటుగా మాత్రమే మనం చూస్తాం. కానీ, ఈ చిన్న అలవాటు మీ ప్రాణాల మీదకు తెస్తుందని, ఏకంగా మీ వేలునే తొలగించాల్సిన పరిస్థితిని కలిగిస్తుందని ఎప్పుడైనా ఊహించారా? ఇటీవల అమెరికాకు చెందిన 21 ఏళ్ల గాబీ స్వార్జెవ్‌స్కీ అనే యువతికి ఎదురైన భయంకరమైన అనుభవం…

Read More
Hyderabad: 3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. ఇంటికి తాళం.. యజమాని వచ్చి లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా..

Hyderabad: 3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. ఇంటికి తాళం.. యజమాని వచ్చి లాక్ పగలగొట్టి లోనికి వెళ్లగా..

హైదరాబాద్ నేరేడ్‌మెట్ జేకే కాలనీలో భయానక ఘటన చోటుచేసుకుంది. నెలలుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని శవం బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం ప్రకారం, ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న వ్యక్తి గత మూడు నెలలుగా కనిపించకపోవడంతో పాటు అద్దె కూడా చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని తాళం విరగదీసి లోపలికి వెళ్లాడు. ఇంటి లోపలికి వెళ్లిన యజమానికి కిచెన్‌లో షాకింగ్ దృశ్యం ఎదురైంది. బండ కింద పూర్తిగా…

Read More
Mango Seed: మామిడి టెంకలతో ఎన్ని లాభాలో.. ఆ సమస్యకు రామబాణం

Mango Seed: మామిడి టెంకలతో ఎన్ని లాభాలో.. ఆ సమస్యకు రామబాణం

మామిడి పండు తిన్న తర్వాత గింజను మాత్రం నిస్సందేహంగా పారేస్తారు. అయితే, మీరు పారేసే ఆ గింజలో పండు కంటే తక్కువ కాకుండా అనేక విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని మీకు తెలుసా? మామిడి గింజ (Kernel) ఆరోగ్యానికి, చర్మానికి జుట్టుకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిని పొడి రూపంలో లేదా వెన్న (Butter) రూపంలో ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జుట్టు, చర్మ సౌందర్యానికి దివ్యౌషధం వేసవిలో చుండ్రు…

Read More
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?

ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?

ఎప్పుడు కూడా నైరుతి దిశలో పునాది మరింత లోతుగా బలంగా, బరువుగా ఉండేలా చూసుకోండి. బలహీనంగా ఉంటే, ఇంటిలో ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే పునాది తీసేటప్పుడే వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం, ఇంటి నేల మట్టం రోడ్డు కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. Source link

Read More
పెళ్లి విందులో పదేపదే రసగుల్లాలు తింటున్నాడనీ.. మండే తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!

పెళ్లి విందులో పదేపదే రసగుల్లాలు తింటున్నాడనీ.. మండే తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!

లక్నో, ఏప్రిల్ 17: పెళ్లి విందులో ఓ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడని క్యాటరింగ్‌ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని అమాంతం ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి మంటలోకి విసిరేశాడు. దీంతో బాలుడు ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటీన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని దుర్జన్పూర్‌…

Read More
Boiled Egg: ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారుతాయా? నిపుణులిస్తున్న క్లారిటీ

Boiled Egg: ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెడితే విషంగా మారుతాయా? నిపుణులిస్తున్న క్లారిటీ

ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాల్లో గుడ్డు అత్యంత చవకైనది శ్రేష్ఠమైనది. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లను తినమని సిఫార్సు చేస్తారు. అయితే, ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారికి లేదా సమయం తక్కువగా ఉన్నవారికి ప్రతిరోజూ గుడ్లు ఉడకబెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. అటువంటి సమయంలో ఒకేసారి ఎక్కువ గుడ్లను ఉడకబెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ, ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? నిల్వ చేసే విధానం…

Read More
ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు

ఉస్మానియా పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) ఆత్మహత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. అయితే అతడు జనరల్ మెడిసిన్‌లో సీటు వస్తుందని ఆశపడ్డాడని, సర్జరీ కోర్సుపై ఆసక్తి లేకపోవడంతో నిరాశకు గురైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. కోర్సు మార్చుకోవడానికి చివరి వరకు…

Read More
అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీ పూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలు!

అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీ పూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలు!

వెండి చెంబులో నీరుపోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి. అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. అంతే కాకుండా పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది. Source link

Read More