Money Astrology: దుస్థాన బుధుడితో వారికి కష్టనష్టాలు..! ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..!
బుద్ధి కారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నంతవరకు తెలివితేటలు బాగా ప్రకాశిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వ్యూహాలు, ప్రణాళికలు బాగా సక్సెస్ అవుతాయి. బుధుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ప్రతిఫలాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. జాతకంలోనూ, గ్రహ సంచారంలోనూ బుధుడు ఎంత అనుకూలంగా ఉంటే జీవితం అంతగా విజయవంతమవుతుంది. సెప్టెంబర్ 7 నుంచి 23 వరకు కన్యారాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల మేషం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులు ఆర్థిక…