OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద…