అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు!
అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే, ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ, రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ, రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం,…