Headlines

అలాంటి మనిషిని నేను చూడలేదు..! చాలా గొప్పోడు..!! కానీ 32ఏళ్లకే చనిపోయాడు: రామ్ గోపాల్ వర్మ

మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్రూస్ లీ ఒక అద్భుతమైన, అసమానమైన వ్యక్తిగా నిలిచారు. 1973లో 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అకాల మరణం పాలవ్వడం ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది, అనేక ఊహాగానాలకు దారితీసింది. “బ్రూస్ లీ 32 ఏళ్లకే ఎందుకు చనిపోయాడు?” అనే ప్రశ్నకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణను పంచుకున్నారు. బ్రూస్ లీ సినిమా కెరీర్ “వే ఆఫ్ ది డ్రాగన్”, “బిగ్ బాస్”, “చైనీస్ కనెక్షన్” వంటి చిత్రాలతో మొదలైంది….

Read Full News

Adivi Sesh: ఆ హీరో చాలా మంచోడబ్బా! రేలంగి మావయ్య లాంటోడు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో విభిన్నమైన కథలతో సినిమాలు తీసే హీరోల్లో శేష్ కూడా ఒకడు. క్షణం, గూడఛారి, ఎవరు, మేజర్ హిట్ 2, డెకాయిట్.. వంటి సినిమాలతో తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయాడు శేష్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో గూఢచారి 2 సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి…

Read Full News

Chicken: రోజూ చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో చాలామంది తమ రోజువారీ ఆహారంలో దీనికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామం చేసేవారు చికెన్‌ను తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ పరిమితికి మించి లేదా ప్రతిరోజూ ఒకే రకంగా చికెన్ తీసుకోవడం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చికెన్‌ను ఎలా వండుతున్నాం? ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం? దానితో పాటు ఏ ఆహారాలను కలిపి తీసుకుంటున్నాం? అనే అంశాలు ఆరోగ్యంపై ప్రభావం…

Read Full News

Sumanth: మహేంద్రగిరి వారాహిలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి.. హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల…

Read Full News

కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్‌వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!

అన్నమయ్య జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. కురబలకోట మండలం అంగళ్లు అవుట్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది….

Read Full News

Producer SKN: 15 ఏళ్లైనా అదే రుచి, అదే ఆప్యాయత.. HYDలోని ఆ చిన్న టిఫిన్ సెంటర్ గురించి గొప్పగా చెప్పిన ఎస్కేఎన్

ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లోనూ పనిచేశారు. అనంతరం ఎంతో మంది స్టార్ హీరోలు, పెద్ద సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు ఎస్కేఎన్. ఇదే క్రమంలో ‘ట్యాక్సీవాలా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్ మూవీ మేకర్స్…

Read Full News

‘పిరికి జడ్జిగా పిలిపించుకోవడం కంటే చావడమే మేలు’.. తీర్పు ఇస్తూ.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు!

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పులో.. “పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావడానికైనా సిద్ధం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, నేరస్థుల ఒత్తిడికి తాను న్యాయపరమైన విధులను నిర్వహించబోనని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్‌లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడు నదీమ్‌కు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్…

Read Full News

Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Personal Finance: EMI విషయంలో చాలా మంది ఈ పొరపాటు చేస్తారు. ఈఎంఐ మొత్తం చిన్న మొత్తమే కదా, ఒక నెల ఆలస్యంగా చెల్లించినా పెద్ద సమస్యేమీ కాదని వారు అనుకుంటారు. డబ్బు కొరత, తేదీని మర్చిపోవడం వంటి కారణాల వల్ల వారు EMI మొత్తాన్ని ఆలస్యంగా చెల్లించవచ్చు. కానీ ఈ చిన్న పొరపాటు పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. ఇక్కడ నష్టం కేవలం డబ్బును కోల్పోవడం మాత్రమే కాదు. క్రెడిట్ స్కోర్‌లో తగ్గుదల కూడా ఒక…

Read Full News

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!

మహారాష్ట్ర: ఫామ్‌హౌస్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడు కుక్కపై దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ప్రాణభయంతో వెనక్కి తగ్గకుండా ఆ కుక్క చిరుతను ఎదుర్కొంది. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటానికి సంబంధించిన దృశ్యాలు ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం (సెప్టెంబర్ 07) సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుతపులి ఫామ్‌హౌస్ ప్రాంగణంలోకి…

Read Full News

Adarsha kutumbam: ఆదర్శ కుటుంబంలో ఎన్టీఆర్.. థియేటర్స్‌లో పూనకాలే.! త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగాలేదుగా

ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతున్నారు వెంకీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో…

Read Full News