బిగ్ న్యూస్.. తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు.. ఈ ప్రాంతాల భూములు పరిశీలన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు గుర్తించిన ప్రతిపాదిత స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సాంకేతికపరమైన అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతోపాటు.. కొత్తగూడెం పరిధిలోని ప్రతిపాదిత స్థలాల్లో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎండీ ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను మంగళవారం కూడా పరిశీలించింది. భూమి లభ్యత, స్థల…