Viral Video: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరాంగుటాన్‌లు.. మన దేశంలో ఉనికేలేని ఈ జీవులు.. ఎలా వచ్చాయ్!
విదేశాల్లో ఎక్కవగా కనిపించే అరుదైన జాతికి చెందిన ఒరాంగుటాన్‌లో ఒడిశాలో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలేశ్వర్ జిల్లా బిచిత్రపూర్ అటవీ ప్రాంతంలో ఐదు ఒరాంగుటాన్‌లను గుర్తించిన స్థానికువు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయం ఆనోలా ఈ నోటా పాకి స్థానిక ప్రజలకు తెలియడంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది స్థానికులు వాటిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇక సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని అదుపులోకి తీసుకొని జూకు తరలించారు….