Aadhaar Card: మీ ఆధార్‌లో ఏయే వివరాలు అప్డేట్ చేశారో మర్చిపోయారా..? డోంట్ వర్రీ.. సెకన్లలోనే తెలుసుకోండిలా..
ఆధార్ కార్డులో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వినియోగదారులు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మొబైల్ నెంబర్, అడ్రస్, పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటో, ఈమెయిల్, బయోమెట్రిక్ వివరాలు లాంటివి మార్చుకుంటూ ఉంటారు. వివరాలు అప్డేట్ అయ్యాక ఆ వివరాలతో కొత్త ఆధార్ మీకు యూఐడీఏఐ జారీ చేస్తుంది. మీరు ఇప్పటివరకు ఏయే వివరాలు అప్డేట్ చేసుకున్నారనే విషయాలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఆ వివరాలను డౌన్ లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు యూఐడీఏఐ కల్పిస్తోంది….