Vijay Deverakonda: డైరెక్టర్‌పై కొండంత ప్రేమ.. సందీప్ రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన విజయ్ దేవరకొండ..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో దర్శకుడిగా సెన్సేషన్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా వీరిద్దరి కెరీర్ లను మలుపు తిప్పడమే కాకుండా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి వంగాపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను ఇదివరకు పలు సందర్భాల్లో బయటపెట్టారు విజయ్. నిజానికి అర్జున్ రెడ్డి చిత్రం వీరిద్దరి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరచింది. అయితే…