Headlines

ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ – విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్

న్యూఢిల్లీ: బుధవారం (సెప్టెంబర్ 09) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిని కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని ప్రధాన రైల్వే మార్గాలను మరింత ఆధునీకరించడంతో పాటు రవాణా సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏడు కీలక రైల్వే కారిడార్లలో నాలుగు లేన్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో దక్షిణ భారత రైల్వే…

Read Full News

చికెన్ పచ్చడి ఇలాచేస్తే చాలా రుచిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది

చికెన్ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం. అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. ఈ కథనంలో, సూపర్ టేస్టీ చికెన్ పచ్చడిని రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ ఉండేలా ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పచ్చడి తయారీలో కొన్ని కీలకమైన అంశాలను అనుసరించడం ద్వారా రుచి, నిల్వ కాలం రెండూ పెరుగుతాయి. కావలసిన పదార్థాలు: * బోన్‌లెస్ చికెన్: అర కేజీ (చిన్న…

Read Full News

SSC CHSL Recruitment: ఇంటర్ అర్హతతో 2,536 ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం! వెంటనే అప్లై చేయండి

SSC CHSL Recruitment 2026 Telugu: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CHSL 2026 దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 7, 2026. దరఖాస్తు రుసుమును అక్టోబర్ 8…

Read Full News

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా..? అడవిలో వాటి మృతదేహాలు ఎందుకు కనిపించవు? ఆ రహస్యాలివే!

ప్రకృతిలో ప్రతి జీవి జననం, మరణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా జంతు ప్రపంచంలో కోతుల ప్రవర్తన మనుషులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తుంటాయి. కానీ, వాటి సహజ మరణం సంభవించినప్పుడు కళేబరాలు లేదా మృతదేహాలు మనకు సాధారణంగా ఎక్కడా కనిపించవు. అసలు కోతులు చనిపోయేముందు ఏం చేస్తాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ, పౌరాణిక కారణాలేంటో చూద్దాం. మరణాన్ని ముందే గ్రహించి ఏకాంతవాసం: విశ్వాసాలు, కొన్ని పరిశీలనల ప్రకారం…..

Read Full News

CTET 2026: పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి వరకే ఛాన్స్!

CTET 2026 Exam Date: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) 2026కు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా, తాజాగా CTET 2026 దరఖాస్తు ఫారంలో మార్పులు చేసుకునేందుకు సవరణల విండోను CBSE తెరిచింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కూడా సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది. అయితే CTET 2026 పరీక్ష…

Read Full News

నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన సంచలన విషయాలు..

ఓవర్సీస్ కెరీర్, స్పాన్సర్‌షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి బురిడీ కొట్టించిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. లండన్ కేంద్రంగా నెట్‌వర్క్ నడిపిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్రిటన్‌లో ఉద్యోగంతో పాటు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ స్థానికుడు శివక్రాంతికుమార్ నుంచి ఏకంగా రూ.15 లక్షలు కాజేసినట్లు బాధితుడి ఫిర్యాదుతో అసలు వ్యవహారం వెలుగుచూసింది. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తున్న…

Read Full News

ఇది కదా స్మార్ట్ బిజినెస్ ఐడియా..! కూలిన వంతెన.. పొలాన్నే రోడ్డుగా మార్చి టోల్ వసూలు చేస్తున్న రైతు..!

డబ్బు సంపాదించడానికి అనేకానేకా మార్గాలు ఉన్నాయి. కానీ, కొంతమంది డబ్బు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. హత్యలు, బెదిరింపులు, దోపిడీ, మోసం, అక్రమాలు వంటివి కూడా చేస్తుంటారు.. అయితే, సరైన మార్గాన్ని అనుసరించి, ఇతరులకు ఉపయోగపడుతూ డబ్బు సంపాదించే వారు కూడా ఉన్నారు. ప్రజల నుండి డబ్బు వసూలు చేయడం తప్పు అన్నది నిజమే. అయితే, ప్రజల అతిపెద్ద చింతలను పరిష్కరించి, వారికి వేల రూపాయలు ఆదా చేసి, కొన్ని రూపాయలు సంపాదించడం ఏ కోణంలోనూ తప్పు…

Read Full News

Tirumala: తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా పెంపు

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమానికి టీటీడీ పాలకమండలి పెద్దపీట వేసింది. భక్తులకు ప్రమాద బీమాను పెంచడంతో పాటు.. సహజ మరణానికి కూడా బీమా సదుపాయం కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. సమావేశం అనంతరం టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు….

Read Full News

Money Astrology 2026: మన టైమ్ వచ్చేసింది భయ్యా.. ఆర్థికంగా ఇక వీరి దశ తిరగడం ఖాయం!

మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వీరికి జనవరి 2 వరకు ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు విస్తరించి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఈ నెల 23 తర్వాత వీరికి అనేక పర్యాయాలు ధనయోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. Source link

Read Full News

ఇక నాలుగేళ్లే.. 2030 నాటికి ఏఐతో మనుషులు అంతం.. జాకబ్ కాక్సన్ సంచలన ప్రకటన !

గత మూడేళ్లుగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి అగ్రగామి టెక్ సంస్థల్లో పనిచేసిన జాకబ్ కాక్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనకరమైన రేసును చూసి ఆయన ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రపంచాన్ని శాసించే స్వీయ ప్రతిభ గల సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల కోసం టెక్ దిగ్గజాలు మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది కాలంలోనే ఏఐ వ్యవస్థలు దేనినైనా హ్యాక్…

Read Full News