Headlines

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర!

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో జరిగే అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర ఒకటి. హిమాలయాల మహాకుంభంగా పేరుగాంచిన ఈ అపురూప యాత్ర సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు, వందలాది గ్రామాల ప్రజలు కలిసి నిర్వహించే ఈ యాత్ర ఉత్తరాఖండ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లా పరిధిలోని…

Read Full News

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు

 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 నాలుగో కంటెస్టెంట్‌గా రాయలసీమ కుర్రాడు.. సుధీర్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఇదే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమయింది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అలాగే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాల గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్…

Read Full News

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ తేజ.. మెగాస్టార్ డైరెక్టర్‌తో మూవీ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్…

Read Full News

హీరోగా చేసి.. పేరు మార్చుకుని.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌ త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది.  ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా  ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.  కాగా హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్.  తెలుగు, తమిళం భాషల్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. అలాగే సెకెండ్…

Read Full News

కాయకష్టం నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా.. ఝాన్సీ గురించి ఈ విషయాలు తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లోకి కామనర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది సింగర్ ఝాన్సీ.  తన జీవిత ప్రయాణాన్ని, బిగ్ బాస్ ఎంట్రీ వెనుక ఉన్న తన ఆశయాలను, కష్టాలను TV9 ఇంటర్వ్యూలో పంచుకుంది. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చింది. ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడితో కూడిన ఆమె కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. తండ్రి కేబుల్ ఆపరేటర్‌గా, మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్‌గా కూడా…

Read Full News

ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న ఛార్జీల భారం..

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు…

Read Full News

Garuda Purana: మరణం తర్వాత ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగించరు? గరుడ పురాణం ఏం చెబుతోంది?

Garuda Purana Beliefs Telugu: గరుడ పురాణం హిందూ మతంలోని ముఖ్యమైన పురాణ గ్రంథాలలో ఒకటిగా భావిస్తారు. శ్రీమహావిష్ణువు, ఆయన వాహనమైన గరుడుని మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ గ్రంథం సాగుతుంది. ఇందులో జీవితం, మరణం, కర్మ, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం, మరణానంతర ఆత్మ ప్రయాణం, మోక్షం వంటి అంశాలను వివరించినట్లు చెబుతారు. మరణం తర్వాత గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మృతుని ఆత్మకు శాంతి కలుగుతుందని హిందూ సంప్రదాయంలో నమ్మకం ఉంది. మరణం తర్వాత…

Read Full News

Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?

Gold Price: బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్ కొద్దిగా సర్దుబాటు చేసుకుంది. అయినప్పటికీ, బంగారం మార్కెట్‌లో అస్థిరత తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్ ఫ్యూచర్స్‌లో బంగారం ధర ఒకప్పుడు ఔన్సుకు $4,413 కంటే తక్కువకు పడిపోయింది. కానీ తర్వాత కోలుకుని మళ్లీ $4,4780 వద్ద ట్రేడ్ అయింది. ఈ ధర సుమారు రూ. 13,587గా ఉంది. మరోవైపు, భారత మార్కెట్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో స్పాట్ బంగారం ధర 10…

Read Full News

అబ్బబ్బ.. ఆరోగ్యకరమైన టేస్టీ టిఫిన్ ఇదే.. ఈ దోశ తింటే శరీరానికి సూపర్ బలం..

ఆరోగ్యకరమైన, టేస్టీ అల్పాహారం కోసం వెతుకుతున్నారా? అయితే ఉల్లి పెసరట్టు సరైన ఎంపిక. కొన్ని టిప్స్ పాటిస్తే.. హోటల్ స్టైల్ ఉల్లి పెసరట్టు రెసిపీ.. మీ ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. హోటళ్లలో దొరికే దానికంటే కూడా మెరుగైన రుచిని ఇంట్లోనే సొంతం చేసుకోవచ్చు.. వాస్తవానికి పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి.. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, శరీర శక్తికి మంచిగా ఉపయోగపడతాయి.. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి…..

Read Full News