Video: సెలెక్టర్ల ముందే సెంచరీతో ఇచ్చిపడేసిన ఛోటా ప్యాకెట్.. రీఎంట్రీని ఇక అడ్డుకునేదెవరు?
Ishan Kishan Century: దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను టీమిండియాలో తన రీఎంట్రీకి వేదికగా మార్చుకున్నాడు ఇషాన్ కిషన్. సౌత్ జోన్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు 133 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన ఛోటా ప్యాకెట్.. ఒత్తిడిని అధిగమిస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. కీలక సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్.. క్రీజులో కుదురుకున్న తర్వాత ఇషాన్ తన సహజ దూకుడును నియంత్రించుకుంటూనే పరుగుల వర్షం…