Bigg Boss Telugu 10: ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లోకి.. షాలినీ పటేల్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ అట్టహాసంగా జరుగుతోంది. హోస్ట్ నాగార్జున తన దైన పంచ్ డైలాగులతో షోను రక్తికట్టిస్తున్నారు. అదే సమయంలో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ కు మొదటి రోజే టాస్క్ లు ఇస్తూ వారిలోని ట్యాలెంట్, ఓపికను పరీక్షిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు అగ్ని పరీక్ష సీజన్ నుంచి ఇద్దరు మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. సింగర్ కమ్ రైతు బిడ్డ ఝాన్సీతో పాటు అప్ కమింగ్…