Headlines

ఫాయిల్‌లో చుట్టాలా? ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టాలా? సగం కట్ చేసిన నిమ్మకాయను ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి

వంట చేసేటప్పుడు, నిమ్మరసం తయారు చేసేటప్పుడు మనకు అవసరమైనంత నిమ్మకాయను మాత్రమే ఉపయోగించడం సాధారణం. దీంతో కొన్నిసార్లు నిమ్మకాయలో సగం మిగిలిపోతుంది. ఆ మిగిలిన భాగాన్ని తర్వాత ఉపయోగించేందుకు ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటు. అయితే కోసిన నిమ్మకాయను సరిగ్గా నిల్వ చేయకపోతే అది త్వరగా ఎండిపోవడం, గట్టిపడటం లేదా రుచి, నాణ్యతను కోల్పోవడం జరుగుతుంది. అందుకే సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోసిన భాగానికి గాలి తగలకుండా చూడాలి సగం నిమ్మకాయను…

Read Full News

Asia Cup 2026: ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య మరో హైవోల్టేజ్ పోరు.. అది ఎలా సాధ్యమంటే?

Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్ 2026 లీగ్ దశలో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి ముఖాముఖి తలపడే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు గ్రూప్-ఎ లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు అర్హత…

Read Full News

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది

అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ రాజకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తన ఆటతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకుమారి తన జీవిత ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. రాజకుమారి తన వ్యక్తిగత బాధలను, భయాలను పక్కన పెట్టి, తన పిల్లల కోసం, తన కోసం తాను…

Read Full News

సాయంత్రం 5 గంటల తర్వాత మజ్జిగ తాగకూడదా? ఎప్పుడు, ఎలా తాగాలో 99% మందికి తెలియదు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వంటి కారణాలతో కొంతమందికి జీర్ణక్రియ మందగించడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలా ఇళ్లలో మజ్జిగను సాధారణ పానీయంగా తీసుకుంటారు. మజ్జిగలో నీళ్లు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పులియబెట్టిన పాల ఉత్పత్తులతో తయారైన మజ్జిగలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉండవచ్చు. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు తోడ్పడటంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడవచ్చు. అయితే మజ్జిగను…

Read Full News

ఇజ్రాయెల్​పై ఇరాన్ కుట్ర.. ‘అక్టోబర్ 7’ తరహాలో మరో భీకర దాడికి ప్లాన్!

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడికి కుట్ర పన్నుతోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన విధ్వంసం కంటే పెద్ద దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తన అనుబంధ సాయుధ బలగాలు, ప్రాక్సీ గ్రూపులన్నింటినీ ఏకం చేసి “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” పేరుతో ఈ దాడులకు సిద్ధమవుతోంది. ఒకే సమయంలో అన్ని దిశల నుంచి ఇజ్రాయెల్‌ను కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.  ఈ ప్రమాదకరమైన ప్రణాళిక గురించిన వివరాలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బట్టబయలు చేశాయి. అమెరికా మద్దతుతో…

Read Full News

పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత…

Read Full News

వార్నీ.. ఇంత సింపులా.. ఇలా చేస్తే ఇంట్లోనే పుదీనా గుబురుగా పెరగడం పక్కా..

ఈ ఆధునిక కాలంలో జంక్ ఫుడ్‌తో కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కామన్‌గా మారాయి. ఇలాంటి సమయంలో వంటింట్లో సులభంగా లభించే పుదీనా ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కేవలం వంటకాలకు చక్కటి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో, కడుపును ప్రశాంతంగా ఉంచడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో దొరికే పుదీనా కంటే మన ఇంటి బాల్కనీలోనే ఎలాంటి రసాయనాలు లేకుండా తాజాగా, ఆర్గానిక్‌గా పుదీనాను ఎలా పెంచుకోవచ్చో…

Read Full News

కేతు గ్రహంతో వారికి కష్టనష్టాలు..! ఈ రాశులు జాగ్రత్త.. ఈ పరిహారాలతో ఊరట

కేతువు ఒక పాప గ్రహం. పైగా వక్ర గ్రహం. ఎప్పుడు ఏ విధంగా కష్టనష్టాలను తీసుకు వస్తాడన్నది ఊహించడం కష్టం. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కేతువు దుష్ఫలితాలు చాలావరకు తగ్గుతాయి. కేతువుకు సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత. సింహ రాశిలో సొంత నక్షత్రమైన మఖలో ప్రస్తుతం సంచారం చేస్తున్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కేతువు నుంచి ఎదురయ్యే సమస్యల విషయంలో…

Read Full News

Eating Alone: ఫోన్ చూస్తూ ఒంటరిగా తింటున్నారా? మీకు మాత్రమే వచ్చే సమస్యలివి!

కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం కేవలం ఆహారం తీసుకునే సమయం మాత్రమే కాదు.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, రోజువారీ విషయాలను పంచుకోవడానికి, సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం. కలిసి భోజనం చేసే సమయంలో ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ఫోన్, టీవీ చూస్తూ ఒంటరిగా తినడం వల్ల ఎంత తింటున్నామనే విషయంపై అవగాహన తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనప్పుడు కలిసి…

Read Full News

అరెరే ఈ ఫీచర్‌ గురించి ఇన్నాళ్లు తెలీదే.. పార్క్‌ చేసిన కారు లోకేషన్ తెలుసుకోవడం ఇంత ఈజీనా!

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ గనుకు ఉంటే అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫోన్‌లో లోకేషన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేసి స్క్రీన్‌పై మీ ప్రస్తుత లొకేషన్‌ను చూపే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక మెనూ కనిపిస్తుంది, అందులో సేవ్ పార్కింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వెంటనే మ్యాప్‌పై P అనే పార్కింగ్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు కారు పార్క్…

Read Full News