Aadhaar Card: ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవాలా..? జీవితకాలంలో మొత్తం ఎన్నిసార్లు మార్చకోవచ్చంటే..?
ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పథకాల దరఖాస్తు నుంచి ప్రైవేట్ హోటల్ రూమ్స్‌లో ప్రవేశం వరకు ఎక్కడైనా సరే.. ముందుగా దీనినే అడుగుతారు. ఇది అందించకుండా ఎలాంటి సేవలు మీరు పొందలేరు. ఆధార్ కార్డుకు అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టే.. నిరంతరం మన జేబుల్లో ఉంచుకోవాల్సి వస్తోంది. అయితే ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ కార్డులో ఒకలా.. ఎడ్యుకేషన్…