Headlines

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే

ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కారును ఇంటి వద్ద ప్లగ్ ఇన్ చేసే ముందు మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ విద్యుత్ లోడ్‌ను తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. సొంత ఇళ్లలో నివసించేవారికి EV ఛార్జర్‌ను అమర్చుకోవడం కొంత సులభమైనప్పటికీ, అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం ఛార్జర్ కొనుగోలు చేయడం ఒక్కటే కాకుండా, ఆ భవనంలోని వైరింగ్, ట్రాన్స్‌ఫార్మర్ మరియు హౌసింగ్ సొసైటీ, ఈ అదనపు విద్యుత్ భారాన్ని మోయగలవా…

Read Full News

Biryani Rice: బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావాలంటే.. ఏ బియ్యం కొనాలి?ఈ టిప్ గుర్తుపెట్టుకోండి!

బిర్యానీ కోసం సాధారణంగా పొడవాటి గింజలు కలిగిన బాస్మతి బియ్యం మంచి ఎంపికగా ఉంటుంది. బియ్యం నాణ్యతతో పాటు దాని రకం, గింజ పొడవు, పాతదా కొత్తదా అనే విషయాలు కూడా గమనించాలి. ముఖ్యంగా 1121, 1509 వంటి బాస్మతి రకాలు బిర్యానీకి అనుకూలంగా ఉంటాయి. అయితే బియ్యం రకంతో పాటు దాన్ని ఎంతసేపు నానబెట్టాలి, ఎంతవరకు ఉడికించాలి అనే విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. 1. పొడవాటి బాస్మతి బియ్యం బెస్ట్ ఛాయిస్ బిర్యానీ కోసం…

Read Full News

Actress Prema: ‘దేవి’ హీరోయిన్ ప్రేమకు ఆ వ్యాధి ఉందా? అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లిందా? క్లారిటీ ఇచ్చేసిందిగా

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ప్రేమ. అందులో ఆమె అభినయానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పాటు ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. జగదేకవీరుడు, అదిరింది గురు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి, నాగదేవత, అమ్మో ఒకటో తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, ప్రేమతో రా తదితర చిత్రాలలో నటించి మెప్పించిందీ అందాల తార. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు కన్నడం, తమిళ్…

Read Full News

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆ పాప ఇప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. అలాగనీ పెద్ద సంఖ్యలో సినిమాలేమీ చేయలేదు. 2022లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఒక ఐదారు సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేం ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసే ఈ…

Read Full News

Jio: జియో అసలు యజమాని ఎవరు? అతనికే కీలక బాధ్యతలు అప్పగించనున్న అంబానీ..!

Jio: జియో ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద టెలికాం, డిజిటల్ కంపెనీలలో ఒకటి. కానీ దాని కార్యకలాపాలకు వాస్తవంగా ఎవరు బాధ్యత వహిస్తున్నారో చాలా తక్కువ మందికి తెలుసు. ముఖేష్ అంబానీ కూడా క్రమంగా కంపెనీ బాధ్యతను తన తర్వాతి తరానికి అప్పగించడం ప్రారంభించారు. ఇప్పుడు జియో ఐపీఓ రాబోతున్న తరుణంలో కంపెనీని అంతిమంగా ఎవరు నిర్వహిస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్…

Read Full News

అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!

గుండె ఆరోగ్యం: ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, నరాల పనితీరు సజావుగా సాగేలా చేస్తాయి. ఇవే కాదు రోజు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎండుద్రాక్ష ఒక్కటే గుండె జబ్బులను తగ్గించదు. వీటితో పాటు ఇతర ఆహారాలను, ముందులను తీసుకోవడం మంచిది. Source link

Read Full News

Nayanthara: జిమ్ కాదు.. రోజూ ఆ ఒక్క పనిచేయడమే అందం రహస్యం.. 41 ఏళ్ల వయసులో నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనట..

ప్రయాణాలలో, షూటింగ్ సెట్‌లలో ఎలాంటి ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ, నయనతార ఎల్లప్పుడూ ఇంట్లో వండిన సాదా భోజనాన్నే ఇష్టపడుతుంది. షూటింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుండి ఆహారాన్ని తీసుకువెళ్లడం జంక్ ఫుడ్ తినాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇంట్లో చేసిన భోజనం ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, గుడ్లు , మాంసంతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటుంది. Source link

Read Full News

“లేజీ గ్లాసెస్”తో గది సీలింగ్ వైపు చూస్తూ టీవీ చూడొచ్చు! అదెలా అంటారా?

ఇక కూర్చొని టీవీ చూడటం, పుస్తకం చదివే ముచ్చటే లేదు! ఈ గ్లాసెస్ తో పడుకుని గది పై కప్పును చూస్తూ టీవీ చూడొచ్చు! నమ్మశక్యంగా లేదు కదూ? అసలు తల పైకెత్తి కుండా పడుకున్న పొజిషన్ లోనే  టీవీ చూసే కొత్త గ్లాసెస్ ను జపాన్ కంపెనీ డిజైన్ చేసింది. దీని పేరు “లేజీ గ్లాసెస్” అయితే ఇది ఏదో బద్ధకంతో వాడే వస్తువు కాదు. సర్జరీ తర్వాత కోలుకుంటున్న వారికి అలాగే మంచంపై పడుకుని…