Headlines

Spiritual Remedies: చాలా మందికి తెలియని ఈ ఒక్క నియమం పాటిస్తే ఇంట్లో సిరిసంపదలకు లోటే ఉండదు..

గురువారం రోజున చేసే కొన్ని సంప్రదాయ పూజా విధానాల్లో అరటి మొక్కకు పూజ చేయడం, పసుపు రంగు వస్తువులను నైవేద్యంగా సమర్పించడం, విష్ణు మంత్రాలను జపించడం, అవసరమైన వారికి దానం చేయడం వంటివి ముఖ్యమైనవిగా భావిస్తారు. అలాగే ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలని కూడా జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తాయి. ఆ ఐదు ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరటి మొక్కకు పూజ చేయండి గురువారం అరటి మొక్కను పూజించడం శుభప్రదంగా భావిస్తారు….

Read Full News

Mumbai Indians: ముంబై కెప్టెన్‎గా సూర్యా భాయ్ ఖరారు.. మొత్తానికి ఆయన క్లారిటీ ఇచ్చేసినట్లేనా ?

Mumbai Indians: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నారనే వార్తలు జోరందుకున్న వేళ, టీమిండియా మాజీ ఓపెనర్ సద్గోపన్ రమేష్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఆయన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమను ఆకాశానికెత్తేశారు. సూర్యా ఒక కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడని, ఆయనకు ఐపీఎల్‌లో ఏదో ఒక జట్టును నడిపించే అర్హత ఖచ్చితంగా ఉందన్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సూర్యాకు…

Read Full News

వివాదాల కొండా.. పార్టీ ఏదైనా కాంట్రోవర్సీ కామన్‌

మాజీ మంత్రి, రేవంత్‌ కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ చుట్టూ వివాదాలు వైఫైలా తిరుగుతుంటాయి. ఆమెకు కాంట్రోవర్సీలు అంటే ఇష్టమో లేక వివాదాలకు ఆమె అంటే ఇష్టమో తెలియదుగానీ, రెండుసార్లు చేజేతులా ఆమె మంత్రి పదవిని చేజార్చుకున్నారని చెబుతారు. కాంగ్రెస్‌లోనే కాదు, ఏ పార్టీలో ఉన్నా ఆమె కాంట్రోవర్సీలతో కాక రేపే పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్‌లో బర్తరఫ్‌ అయ్యేదాకా…

Read Full News

Actor Kota Srinivasa Rao: ఇప్పుడున్న వారిలో అతడిని మించిన నటుడు ఇంకా పుట్టలేదు.. ఆ హీరో సత్తా ఉన్నోడు.. కోట శ్రీనివాస్ రావు..

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన సినీ ప్రయాణం, జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ నటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కోట శ్రీనివాసరావు విశ్లేషించారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యాప్తి గురించి ప్రస్తావించినప్పుడు, కోట శ్రీనివాసరావు ఇది మనమే తెచ్చుకున్నదని…

Read Full News

Vastu Tips: ఇంట్లో బాల్కనీ ఎటువైపు ఉంది? వాస్తు ప్రకారం ఇదే బెస్ట్ దిశ!

ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశల్లో బాల్కనీ ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఉదయపు సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి రావడానికి ఈ దిశలు అనుకూలంగా ఉంటాయని నమ్మకం. అలాగే బాల్కనీని శుభ్రంగా ఉంచడం, తగిన మొక్కలను పెంచడం, లేత రంగులు ఉపయోగించడం వంటి కొన్ని పద్ధతులను పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి. 1. బాల్కనీకి ఏ దిశ మంచిది? వాస్తు ప్రకారం ఇంటి బాల్కనీకి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలు అనుకూలంగా…

Read Full News

Krishna Janmashtami: కృష్ణుడి తలపై నెమలి ఈక ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!

Lord Krishna and Peacock Feather: చాలా మందికి శ్రీకృష్ణుడు అనగానే.. చేతిలో వేణువు, ఒంటిపై పసుపు రంగు పీతాంబరం, తలపై నెమలి ఈకతో కూడిన అందమైన రూపమే కళ్లముందు కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి వేడుకల సమయంలో చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించేటప్పుడు నెమలి ఈకకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అయితే కృష్ణుడి కిరీటంలో నెమలి ఈక ఉండటానికి కేవలం అందం మాత్రమే కారణం కాదని భక్తి సంప్రదాయాలు చెబుతున్నాయి. దీని వెనుక ప్రకృతి, ప్రేమ, ఆనందం,…

Read Full News

Jayasudha: ఆ ఒక్క హీరోతో 20కి పైగా సినిమాలు చేశా.. ఎంతో జాయ్‌ఫుల్‌గా, సరదాగా ఉండేవారు.. జయసుధ..

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్.) , అక్కినేని నాగేశ్వరరావు (ఎ.ఎన్.ఆర్.) ల వ్యక్తిత్వాలపై ప్రముఖ నటి జయాసుధ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యక్తిత్వ భేదాలను, సెట్‌లో వారి ప్రవర్తనను ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎన్.టి.ఆర్. స్వతహాగా కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉండేవారని, ఎక్కువ మాట్లాడేవారు కాదని జయాసుధ తెలిపారు. ఆయన సెట్‌లో తదేక ధ్యానంలో ఉన్నట్లు, ఏదో ఆలోచిస్తున్నట్లు…

Read Full News

Gaja Movie: మణిశర్మ మ్యూజిక్.. రామ్ మిరియాల వాయిస్.. ‘గజ’ సినిమా కొత్త పాట విన్నారా?

చలంశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్ మీద సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో డా. మైత్రి శరణ్ నిర్మించిన చిత్రం ‘గజ’. ఈ సినిమాకి సతీష్ జై దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో గురువారం నాడు అల్లకల్లోలంగా పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ దర్శకుడు సాయి…

Read Full News

Lemons Buying: ఇన్నాళ్లు పొరపాటు చేశారేమో.. ఇకపై ఇలాంటి నిమ్మకాయలను అస్సలు కొనకండి!

చాలా మంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కవగా నిమ్మకాలయను కొనుకొస్తుంటారు. అయితే వాటిలో కొన్ని సార్లు రసం తక్కువగా ఉందని, తొక్క మందంగా ఉందని ఇంటికి వాటిని వాడేటప్పుడు గుర్తిస్తాం. కానీ కొనేటప్పుడు మనం కొన్ని చిట్కాలు పాటిస్తే నిండుగా రసం ఉన్న మంచి నిమ్మకాయలను ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి మార్కెట్‌లో నిమ్మకాయలు కొనేటప్పుడు వేటిపై శ్రద్ధ వహించాలో చూద్దాం. నిమ్మకాయలు కొనేటప్పుడు ఇవి గుర్తించుకోండి బరువును: మీరు చేతిలో పట్టుకున్నప్పుడు నిమ్మకాయ దాని సైజు కంటే…

Read Full News

UPI Lite అంటే ఏమిటి? ఎలా ఉపయోగించాలి? రోజుకు ఎంత వరకు చెల్లించొచ్చు?

డిజిటల్ చెల్లింపుల వినియోగం గత కొన్ని సంవత్సరాల్లో భారీగా పెరిగింది. ముఖ్యంగా UPI (Unified Payments Interface) ద్వారా రోజువారీగా కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం చిన్న మొత్తాలకు సంబంధించినవే. ఇలాంటి చిన్న చెల్లింపులను మరింత సులభంగా, వేగంగా పూర్తి చేయడానికి NPCI (National Payments Corporation of India) ప్రవేశపెట్టిన సదుపాయమే UPI Lite. UPI Lite ద్వారా చిన్న మొత్తాల చెల్లింపులను ప్రతిసారీ UPI PIN నమోదు చేయకుండానే చేయవచ్చు….

Read Full News