Headlines

Krishna Janmashtami 2026: అంతులేని ఐశ్వర్యం కావాలా? కృష్ణాష్టమి రోజున ఈ ఒక్క నామం జపించండి..

శ్రీకృష్ణుని ప్రతి నామానికి ప్రత్యేకమైన అర్థం, ప్రాధాన్యత ఉందని భక్తులు నమ్ముతారు. ‘గోవింద’, ‘మాధవ’, ‘కేశవ’, ‘గోపాల’, ‘అచ్యుత’, ‘వాసుదేవ’ వంటి నామాలను జపించడం ద్వారా మనస్సుకు ప్రశాంతత కలుగుతుందని, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని విశ్వాసం. జన్మాష్టమి రోజున 108 నామాలను జపిస్తూ ఒక్కో నామానికి ఒక తులసి ఆకును లేదా పసుపు పువ్వును సమర్పించడం సంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారు. 1. ‘గోవింద’ నామానికి అర్థమేంటి? శ్రీకృష్ణుడిని ‘గోవింద’ అని పిలుస్తారు. ఈ నామానికి గోవులను, ఇంద్రియాలను…

Read Full News

గన్నేరు ఆకులతో పప్పు వంట! అంగన్‌వాడీలో ఫుడ్ పాయిజన్.. ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు అస్వస్థత

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కారణంగా ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిష్టారంలోని 3 వ సెంటర్ అంగన్ వాడీ కేంద్రంలో సెప్టెంబర్ 1వ తేదీన చిన్నారులకు అంగన్ వాడీ హెల్పర్ గోంగూర పప్పుతో వండిన అన్నం పెట్టారు. అయితే అంగన్ వాడీ ఆవరణలో ఉన్న గోంగూర చెట్లతో పాటు పూలు పూసే గన్నేరు మొక్కలు కూడా పెంచుతున్నారు. ఈ…

Read Full News

Telangana: అయ్యో గణపయ్యా .. లారీపై తరలిస్తుండగా ఊహించని ప్రమాదం.. ధ్వంసమైన గణేష్ విగ్రహం!

దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలైంది. గ్రామాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకెళ్లే వారు ఇప్పుడే గ్రామాలకు తరలిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లాకు తరలిస్తున్న ఓ భారీ గణేషుడి విగ్రహం ప్రమాదవశాత్తు కిందపడి పూర్తిగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన కొందరు యువకులు వినాయక…

Read Full News

Ottu Shavige Recipe: నూడుల్స్‌కు బదులుగా పిల్లలకు ఈ దేశీ వంటకం చేసి పెడితే ఫిదా ఐపోతారు..

కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయ చిరుతిళ్లను ఇంట్లో తయారు చేసుకునే పద్ధతి ఇప్పటికీ కనిపిస్తుంది. ఒట్టు శావిగె కూడా అలాంటి వంటకాల్లో ఒకటి. ఎర్ర బియ్యంతో తయారు చేయడం ఈ రెసిపీ ప్రత్యేకత కాగా, ఎర్ర బియ్యం అందుబాటులో లేకపోతే సాధారణ బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చని కథనం చెబుతోంది. కావాల్సిన పదార్థాలు ఎర్ర బియ్యం – 2 కప్పులు ఉప్పు – తగినంత నూనె – 2 టీస్పూన్లు కొబ్బరికాయ – 1 బెల్లం –…

Read Full News

Cinema OTT: ఒకరి గతం.. మరొకరి భవిష్యత్తు.. ఆద్యంతం ఉత్కంఠ.. ఓటీటీని ఊపేస్తున్న సిరీస్..

ప్రతి మనిషికి తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ప్రస్తుతం మీరు జీవిస్తున్న ఆ జీవితాన్ని అంతకు ముందే మరో వ్యక్తి బతికాడని తెలిస్తే ఎలా ఉంటుంది. ఆ వ్యక్తి గతమే మీ భవిష్యత్తు అయితే.. ఆ వ్యక్తికి మీ భవిష్యత్తును తెలుసుకునే మార్గం ఉందని మీకు తెలిస్తే ఏమవుతుంది ? మీకు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు మీ భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటిదే ఈ వెబ్…

Read Full News

చుక్క నీరు లేకుండా కరకరలాడే క్యాబేజీ పకోడీ.. ఇలా చేస్తే అదిరిపోద్ది అంతే

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల సన్నగా తరిగిన క్యాబేజీ తురుము,  ఒక సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి తరుగు, అర టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ కారం,  అర టీస్పూన్ జీలకర్ర, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, అర కప్పు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి,  పావు టీస్పూన్బే కింగ్ సోడా / వంటసోడా, ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె, రుచికి సరిపడా ఉప్పు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె. తయారీ విధానం:  ముందుగా క్యాబేజీని కడిగి ఆరబెట్టిన…

Read Full News

ఎడమ వైపే చొక్కా జేబు ఎందుకు? తెలియకుండానే పాటిస్తున్న ఈ డిజైన్ వెనుక అసలు కారణం ఇదే!

మన రోజువారీ జీవితంలో ఎన్నో విషయాలను మనం పెద్దగా ఆలోచించకుండానే అనుసరిస్తుంటాం. వాటిలో చొక్కా జేబు కూడా ఒకటి. పురుషుల చొక్కాలు, టీ-షర్టుల్లో జేబు ఉంటే సాధారణంగా అది ఎడమ వైపునే కనిపిస్తుంది. అయితే అసలు జేబును ఎడమ వైపునే ఎందుకు పెడతారు? దీని వెనుక చరిత్ర, అలవాటు, సౌకర్యం, డిజైన్ వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. సైనిక ప్రభావం కూడా ఒక కారణమే.. చొక్కా జేబులు ఎడమ వైపున ఉండటానికి చారిత్రకంగా సైనిక దుస్తుల…

Read Full News

Healthy Fruits: వారంలో రోజుకో పండు ఇలా తింటే ఇక మీ ఇమ్యూనిటీ పవర్ డబుల్!

ఒకే రకమైన పండును ప్రతిరోజూ తినడం కంటే వివిధ రకాల పండ్లను మారుస్తూ తీసుకోవడం ద్వారా భిన్నమైన పోషకాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇవి కచ్చితంగా పాటించాల్సిన నియమాలు కావు. మీ ఆరోగ్య పరిస్థితి, వయసు, ఆహార అవసరాలకు అనుగుణంగా పండ్లను ఎంచుకోవడం మంచిది. 1. సోమవారం – ఆపిల్, అరటిపండు వారాన్ని ఆపిల్‌తో ప్రారంభించవచ్చు. ఆపిల్‌లో పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చు. అరటిపండులో పొటాషియం ఉంటుంది….

Read Full News

Dengue Diet: కివీ ధర చూసి భయపడొద్దు.. డెంగ్యూ సమయంలో ఇవి తిన్నా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది!

కివీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు లేదా దాని ధర ఎక్కువగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఖరీదైన పండ్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. సులభంగా లభించే పోషకమైన ఆహారాలు, తగినంత ద్రవపదార్థాలు తీసుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి కోలుకునే సమయంలో శరీరానికి అవసరమైన సహాయాన్ని అందించవచ్చు. అయితే డెంగ్యూ అనుమానం వచ్చినా, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినా వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. 1. ప్లేట్‌లెట్స్ తగ్గడానికి డెంగ్యూ ఒక్కటే కారణం కాదు డెంగ్యూ సమయంలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గవచ్చు….

Read Full News

PM Kisan: ఈ మహిళా రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందలేరు.. ఎందుకో తెలుసా?

PM Kisan: భారతదేశం ఒక వ్యవసాయ దేశమని, దేశ ఆర్థిక వ్యవస్థకు మహిళల సహకారం గణనీయమైనదిగా, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేసస్తున్న పీఎం కిసాన్‌ స్కీమ్‌ మహిళలు కూడా పొందుతున్నారు. అయితే ఈ పీఎం కిసాన్‌ పథకం కింద అందరు మహిళా రైతులు పొందవచ్చా? ఇంట్లో భార్యాభర్తలకు ఈ పథకం వర్తిస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద మహిళా…

Read Full News