భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం.. ఒక్కసారి దర్శిస్తేనే మోక్షం!
Guruvayur Temple Story Telugu: జగన్నాటక సూత్రధారి, భక్తుల పాలిట ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ వెలసిన అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. భక్తుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర నిలయం. అందుకే గురువాయూర్‌ను భక్తులు ప్రేమగా భూలోక వైకుంఠం, దక్షిణ ద్వారక అని పిలుస్తుంటారు. గువాయూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..? పురాణ…