Headlines

శ్రీ కృష్ణుడికి అత్యంత ఇష్టమైన అటుకులతో అద్భుతమైన వంటకాలు.. సూపర్ రుచి, ఆరోగ్యం!

ఉదయాన్నే హడావుడిగా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారి కోసం చాలా తొందరగా తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌ కావాలి. అటుకులు ఇందుకు చక్కటి పరిష్కారం. బియ్యం నుండి తయారయ్యే ఈ అటుకులు తేలికగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి కావలసిన ఐరన్, ఫైబర్, పోషకాలను అందిస్తాయి. ఇంట్లో ఉండే తక్కువ దినుసులతో అటుకులతో ఎలాంటి రుచికరమైన వంటకాలు తయారుచేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. అటుకులతో చేసుకునే కొన్ని ప్రత్యేక వంటకాలు: 1. క్లాసిక్ పోహా : మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకానికి…

Read Full News

OTT Movie: ఇదేం ట్విస్ట్.. ఒక రోజు ముందే ఓటీటీకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

గత వారంతో పోల్చితే ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే పళ్ల బురుసు, ది రన్నర్ (హాలీవుడ్), అనంతన్ కాడు (మలయాళం), తాప్పీ గాంధారి వంటి సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 04)న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం తదితర సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి….

Read Full News

Bigg Boss: ఇదెవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్‌ షోలోకి ఒలింపిక్ ఛాంపియన్! ఇక టీఆర్పీ రికార్డులు బద్దలే

బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం సిద్ధమైంది. ఈసారి అన్ని భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ ఉండనుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక హిందీలో బిగ్ బాస్ సీజన్ 20 గ్రాండ్ లాంఛ్ కోసం అభిమానులు ఆతృతగా…

Read Full News

ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరే తోపులు.. తలలు పట్టుకుంటున్న జనాలు..

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింతలు, విశేషాలు, ఆప్టికల్ ఇల్యూషన్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మెదడుకు పదును పెట్టే సరికొత్త పజిల్స్ కనిపిస్తే చాలు.. నెటిజన్లు క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒక ఆసక్తికరమైన పజిల్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. సాధారణంగా కనిపించే ఒక ప్రశ్న.. ఎంతోమంది మేధావులను సైతం ఆలోచనలో పడేస్తూ తలలు పట్టుకునేలా చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ ప్రశ్న ఏమిటి? ఒక భవనంపై…

Read Full News

Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ వంటి దక్షిణాది సినీ పరిశ్రమలలో యాక్షన్ హీరోగా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు అర్జున్. భాషతో సంబంధం లేకుండా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైతం తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. తన యాక్షన్ సన్నివేశాలతో పాటు, స్క్రీన్ పై ఆయన ప్రదర్శించే వైఖరి కూడా ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. గతంలో ఓ…

Read Full News

నిమ్స్‌‌లో పేద యువకుడికి పునర్జన్మ.. 3D మ్యాపింగ్‌తో అరుదైన ఉచిత గుండె శస్త్రచికిత్స!

పేదరికం ఒకవైపు, ప్రాణాల మీదకు తెచ్చే అరుదైన గుండె సమస్య మరొక వైపు.. తెలంగాణకు చెందిన ఓ 30 ఏళ్ల దినసరి కూలీ జీవితంలో తలెత్తిన పెద్ద సంక్షోభమిది. రెండేళ్ల క్రితం కష్టం చేసి పనిచేస్తున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా ఆయాసం, ఛాతీలో తీవ్రమైన నొప్పి ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదిస్తే ఈసీజీ, గుండె ఎంఆర్‌ఐ పరీక్షలు చేసి వెంటిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ అనే అరుదైన గుండె లయ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడ రేడియోఫ్రీక్వెన్సీ…

Read Full News

House Construction Costs: ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఇలా చేస్తే భారీగా డబ్బు మిగులుతుంది!

House Construction Costs: సొంతింటి కల ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణం అనేది ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో నిర్మాణానికి అవసరమైన ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతూ ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇంటి నిర్మాణ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడానికి ఇండస్ట్రీ నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. సరైన ప్రణాళికతో, సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం చేపడితే 10 నుంచి 20…

Read Full News

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్‌పైనా ధరల తగ్గింపు!

అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులపై భారం పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించేలా చర్యలు చేపడుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా…

Read Full News

Tollywood : టాలీవుడ్ హీరోయిన్‏తో 7 ఏళ్లు సహజీవనం.. 53 ఏళ్ల వయసులో విలన్ రెండో పెళ్లి.. ఇద్దరు పిల్లల సమక్షంలో..

బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తన సుదీర్ఘకాల ప్రేమికురాలు, మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను వివాహం చేసుకున్నారు. గత ఏడేళ్లుగా సహజీవనంలో ఉన్న ఈ జంట, గోవా వేదికగా అత్యంత సరళమైన రీతిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు. ఉత్తర గోవాలోని మపుసా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల వీరి వివాహం జరిగింది. గోవా యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) నిబంధనల ప్రకారం సబ్-రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ సమక్షంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది….

Read Full News

ప్రియురాలి బర్త్‌డే.. ఐఫోన్ సర్‌ప్రైజ్ ప్లాన్.. చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కైన లవర్స్..

ఖమ్మం జిల్లాలో యువకుడి తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. గర్ల్‌ఫ్రెండ్‌కి ఐఫోన్ కొనిచ్చేందుకు ఏకంగా.. ఆమెతో కలిసి గంజాయి పెడ్లర్‌ అవతారం ఎత్తాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్లాన్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ప్రియురాలికి బర్త్ డే సందర్భంగా ఐఫోన్ గిఫ్టుగా ఇవ్వాలనుకున్న ఓ యువకుడు ఆమెతో కలిసి గంజాయి రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో పోలీసులు, ఈగల్ బృందాలు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల…

Read Full News