ఇంటి ముందుకే APSRTC బస్సు.. విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్!
విజయవాడ ప్రజలకు ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి దూరప్రాంతాలకు వెళ్లాలంటే భారీ లగేజీతో ఆటోలు, క్యాబ్‌లు ఎక్కి బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టికెట్ బుక్ చేసుకుంటే చాలు.. అవసరమైన ప్రయాణికుల బృందం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏకంగా ఇంటి ముందుకే వచ్చే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవాడ నుంచే ప్రారంభించింది. ఆరుగురు ఉంటే చాలు.. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ఇళ్ల వద్దకే…