7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ప్రపంచ రికార్డ్‌నే అస్సాం పార్శిల్ చేశాడుగా..!
Abhishek Sharma Birthday: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నేడు తన 27వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ టీమిండియా డేంజరస్ ప్లేయర్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. 2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ ఎడమచేతి బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్.. నిలకడైన ప్రదర్శనలతో భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్దికాలానికే టీ20ల్లో…