Headlines

UPI Transaction: మీరు పొరపాటున వేరొకరి ఖాతాలోకి డబ్బులు పంపారా? ఇలా చేస్తే రీఫండ్‌ అవుతాయి!

UPI Transaction: ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కానీ కొన్నిసార్లు, పొరపాటున ఒక వ్యక్తికి పంపిన డబ్బు మరొకరికి వెళ్ళిపోతుంది. అదృష్టం బాగుంటే అవతలి వ్యక్తి ఆ డబ్బును తిరిగి ఇస్తారు. కానీ తరచుగా అలా జరగదు. అయితే, అలా అని అన్ని దారులు మూసుకుపోయినట్లు కాదు. కంగారు పడకండి, పొరపాటును గ్రహించిన వెంటనే కింద ఇచ్చిన సూచనలను పాటించండి. మీ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది కూడా చదవండి: Pregnancy: 9…

Read Full News

Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

Yuzvendra Chahal Magic Ball Video: టీమిండియా లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంటున్నాడు. నార్తాంప్టన్‌షైర్ తరపున డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి తన టీంను ఆధిక్యంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. చాహల్ తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చాడు. మ్యాచ్ మొత్తంలో ఈ వికెట్ హైలెట్‌గా నిలిచింది. ఆఫ్‌సైడ్‌ నుంచి దూసుకొచ్చిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగి స్టోక్స్ బ్యాట్‌ను దాటుకుని నేరుగా…

Read Full News

గెలాక్సీలో నక్షత్రాలు.. భూమిపై చెట్లు.. ఏవి ఎక్కువగా ఉన్నాయి? IAS క్వశ్చన్ కాదు.. కానీ!

భూమిపై మనం ఊహించలేనన్ని చెట్లు ఉన్నాయని తెలుసు. కానీ ఆ సంఖ్య మనం నివసిస్తున్న మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, మన పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. అంటే కనిష్ఠ అంచనాను తీసుకున్నా భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. భూమిపై ఎన్ని చెట్లు…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..!

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. అందులో తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువైందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో తీరిక లేకుండా తీరికి లేకుండా బిజీ బిజీగా ఉంటోన్న…

Read Full News

Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. అందులో తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువైందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో తీరిక లేకుండా తీరికి లేకుండా బిజీ బిజీగా ఉంటోన్న…

Read Full News

రోజూ చిటికెడు ఇంగువ తింటే ఇన్ని లాభాలా..? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

వంటకాల్లో మంచి రుచి, సువాసన కోసం వాడే ఇంగువ కేవలం పోపు దినుసు మాత్రమే కాదు.. అద్భుతమైన ఔషధ గుణాలున్న పదార్థం. రోజూ చిటికెడు ఇంగువను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, కడుపునొప్పి, కడుపులో నులిపురుగుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అలాగే, మహిళల్లో నెలసరి నొప్పులను తగ్గించడానికి మరియు తీవ్రమైన తలనొప్పిని నివారించడానికి కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. మరిన్ని లాభాలు…

Read Full News

Pregnancy: 9 నెలల గర్భం.. ఆపరేషన్ చేయగా కడుపులో బిడ్డ మాయం.. డాక్టర్లు షాక్.. మైండ్ బ్లోయింగ్‌ నిజం!

Pregnancy: పెళ్లి తర్వాత తల్లి కావడం ప్రతి స్త్రీకి చాలా ప్రత్యేకమైన విషయం. కానీ పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక స్త్రీ గర్భం దాల్చలేకపోతే, ఆ సమయం ఆమెకు చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఆమె అత్తమామలు, భర్త పదేపదే బిడ్డను కనమని ఒత్తిడి చేసినప్పుడు. మహిళలు తరచుగా కుంగుబాటుకు గురవుతారు. దీనివల్ల వారి మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. పాకిస్తాన్‌లోని కరాచీలో ఇలాంటి ఒక ఘటనే చోటుచేసుకుంది. ఒక మహిళ తన గర్భం…

Read Full News

Blinkitలో గుడ్లు అర్డర్.. పురుగు ఉందంటూ ఫిర్యాదు.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు!

మంగళూరు: క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్లలో పురుగు కనిపించిందన్న వినియోగదారుడి ఫిర్యాదు కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు మంగళూరులోని Blinkit ఆన్‌లైన్ రిటైల్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఫాల్నిర్ ప్రాంతంలోని ఫాల్నిర్ స్క్వేర్ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న Blinkit కేంద్రంలో ఈ తనిఖీలు జరిగాయి. గుడ్లలో పురుగు ఉందంటూ ఫిర్యాదు వినియోగదారుడు Blinkit ద్వారా కొన్ని గుడ్లను ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు. డెలివరీ అయిన గుడ్లలో…

Read Full News

Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రతిభావంతులైన నటులు సినీరంగంలోకి అడుగుపెట్టి, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయితే, మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ నటుడు, విజయం సాధించడానికి ముందు సినిమాలకు దూరంగా ఒక సాధారణ జీవితాన్ని గడిపి, తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. పాఠశాల విద్య పూర్తి చేశాక, అతను సైన్స్ ఎంపిక చేసుకుని ఉన్నత విద్యను పూర్తి చేశాడు. ఒకానొక సమయంలో ఉద్యోగం కోసం వివిధ నగరాల్లో తిరుగుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు….

Read Full News