Video: కొంపముంచిన 8.. కట్‌చేస్తే.. 38 ఏళ్ల సచిన్ రికార్డ్ జస్ట్ మిస్.. కన్నీళ్లు పెట్టిన వైభవ్ సూర్యవంశీ..!
Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన…