బౌలింగ్ నేర్పిస్తే పాక్‌నే ట్రోల్ చేస్తావా..?: టీమిండియా పేసర్‌పై వసీం అక్రమ్ ఫైర్
Wasim Akram vs Irfan Pathan: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్.. టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకున్న పరిచయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2004లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇర్ఫాన్‌ను తొలిసారి కలిశానని అక్రమ్ చెప్పాడు. అప్పట్లో ఇర్ఫాన్ తనకు పెద్ద అభిమానిగా ఉండేవాడని, బౌలింగ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చానని వివరించాడు. ముఖ్యంగా బౌలింగ్ సమయంలో మైండ్‌సెట్, మణికట్టు స్థానం, బ్యాటర్‌ను అర్థం…