రోబో తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..
ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఈ వీడియోలో తెలుపు రంగు టీ-షర్టు వేసుకున్న ఒక వ్యక్తి షాప్‌లో ఉన్న రోబో దగ్గరకు వెళ్లి దాన్ని చేతులతో తోసేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తక్షణమే ఆ రోబో తన కాలును ఆ వ్యక్తి వైపునకు వేగంగా కదిలించి, కిక్ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుండగానే, ఆ యంత్రం తన కదలికలను అలాగే కొనసాగించింది. పరిస్థితి మరింత చేయి దాటిపోవడంతో, చివరికి…