Headlines

rajeshchukka117@gmail.com

Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

Gold Price Today: ఆగస్టు చివరి వారంలో బంగారం ధరలు గరిష్ఠాల నుంచి దిగొచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కఠిన వైఖరి, డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ బలపడటం, లాభాల స్వీకరణతో పసిడి అమ్మకాలు త‌గ్గాయి. ఆగస్టు 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో బంగారం ధరలు ఏ దిశగా కదులుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ధరలను చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,760 ఉండగా, అదే 22…

Read Full News

Health Tips: ఇన్నాళ్లు పొరపాటు చేశామా? అరటి పండు తిన్నవెంటనే నిళ్లు తాగడం సేఫేనా?

తక్కు ఖర్చులో ఎక్కువ పోషకాలు అందించే పండు ఏదైనా ఉందంటే అది అరటి పండు మాత్రమే.. ఇందులో మన శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జీర్ణసమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం…

Read Full News

ప్రపంచంలోనే బెస్ట్ టీ ఏదో తెలుసా? భారతీయ సంప్రాదయ చాయ్‌కి విశ్వ కిరీటం..!

భారతీయులకు టీ అంటే కేవలం ఓ పానీయం కాదు.. అది ఓ ఎమోషన్‌. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు చాయ్‌, స్నేహితులతో కలిసినప్పుడు ‘చాయ్‌ పే చర్చ’, పని మధ్యలో చిన్న బ్రేక్‌.. ఇలా భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అదే భారతీయ చాయ్‌ ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. ప్రముఖ ఫుడ్‌ గైడ్‌ TasteAtlas విడుదల చేసిన ‘ప్రపంచంలోని టాప్ 100 చాయ్‌ల’ జాబితాలో భారతీయ టీలు…

Read Full News

సెప్టెంబర్ 1 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read Full News