Headlines

rajeshchukka117@gmail.com

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read Full News

Black Coffee: బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ తాగుతున్నారా..? వైద్యులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

ప్రయోజనాలు ఉన్నాయని అతిగా తాగకూడదు. రోజుకు 2 నుండి 3 కప్పుల బ్లాక్ కాఫీ మాత్రమే సరిపోతుంది. పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు అసిడిటీ లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది, కానీ ఇది మాత్రమే సంపూర్ణ పరిష్కారం కాదు. బ్లాక్ కాఫీతో పాటు పోషకాహారం తీసుకోవడం, రోజూ సరిపడా నీళ్లు…

Read Full News

Ramba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..?

మూవీ రివ్యూ: రంభ ఊర్వశి మేనక నటీనటులు: అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే తదితరులు.. సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ నిర్మాతలు: రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్. ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక….

Read Full News

Video: అకాయ్‌కి ‘మామ’గా మారిన శుభ్‌మన్ గిల్.. కోహ్లికి అదిరిపోయే రిప్లై..!

Shubman Gill Uncle Akaay Viral Reel: టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ సోషల్ మీడియాలో చేసిన ఓ సరదా కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లి కుమారుడు అకాయ్‌ను ఉద్దేశించి రూపొందించిన ఓ ఫన్నీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో గిల్‌ను ‘అంకుల్‌’గా పేర్కొనగా.. గిల్ కూడా అదే స్థాయిలో ఫన్నీగా స్పందించాడు. విరాట్ కోహ్లిని ట్యాగ్ చేస్తూ “bhai dw I gotchu” అంటూ కామెంట్ చేశాడు. అసలు రీల్‌లో ఏముంది..? ఓ కంటెంట్…

Read Full News

ఇంజినీరింగ్ ఉద్యోగం వదిలి క్రికెటర్‌గా.. 140 కిమీల వేగంతో 22 వికెట్లు.. అసలెవరీ అన్‌క్యాప్‌డ్ స్టార్..?

Anshuman Hooda: క్రికెట్‌లో రాణించాలనే కలతో చాలామంది చిన్న వయసు నుంచే శిక్షణ తీసుకుంటారు. కానీ అన్షుమన్ హుడా కథ మాత్రం అందుకు భిన్నం. ఇంజినీరింగ్ చదివి, ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై పట్టువదలని ఈ 25 ఏళ్ల పేసర్.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అతడి అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి కూడా అతడిపై పడింది. క్రికెట్‌నే వదిలేయాలనుకున్నాడు..! అన్షుమన్ హుడా…

Read Full News

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!

స్మార్ట్‌ఫోన్‌ అంటే క్రేజ్‌ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్‌ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన…

Read Full News

Andhra Pradesh: నూనెతో జారే రాళ్లపై పూనకంతో దిగే పూజారి.. గంప మల్లయ్య స్వామి పూజ రహస్యం ఇదే..

అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం చిన్నజలాల, తరిమెల గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ గంప మల్లయ్య స్వామి కొండ ఉంది. తిరుమల తరహాలోనే ఏడు కొండలు దాటి సుమారు 11 కిలోమీటర్లు కాలినడకన అడవి గుండా వెళ్తేగానీ ఈ కొండపైకి చేరుకోలేము. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఈ కొండపైకి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అటవీ మార్గంలో ఎత్తైన కొండలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ సాహసోపేతంగా నడిచి కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను…

Read Full News

Bethlehem Kudumba Unit Review: ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ.. నివిన్ పౌలీ, మమిత జంట మాయ చేసిందా?

మూవీ రివ్యూ: బెత్లెహెం కుటుంబ యూనిట్ నటీనటులు: నివిన్ పౌలీ, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్ తదితరులు.. సంగీతం: విష్ణు విజయ్ సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్ దర్శకత్వం: గిరీష్ ఏడీ నిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్ కథ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇష్టం లేకపోయినా వేరే ప్రాంతానికి మకాం మార్చిన కాలేజీ విద్యార్థిని ఆష్లే (మమితా బైజు). తన పాత పరిచయాలను, వాతావరణాన్ని వదిలేసి…

Read Full News

వీపు గోకుతూ నెలకు రూ.14 లక్షల సంపాదన! చిన్ననాటి జ్ఞాపకమే పెద్ద వ్యాపారం..

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన 32 ఏళ్ల ఝాంగ్ షియావోకియావో తన వినూత్న వ్యాపార ఐడియాతో ఆశ్చర్యపరుస్తున్నాడు. శరీర దురదను గోకే వినూత్న సేవలను (ఇచ్-స్క్రాచింగ్) ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మలచి, ప్రస్తుతం రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షల (1,00,000 యువాన్లు) వరకు ఆర్జిస్తున్నాడు. ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం, చేతులు అందక ఇబ్బంది పడే వీపు భాగాలపై దురద తీర్చుకోవడానికి ఈ సేవలు ఒక మంచి ఉపశమనంగా మారుతుండటంతో దీనికి ఊహించని స్థాయిలో ఆదరణ…

Read Full News

I’m Game Movie Review: ఐమ్ గేమ్ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ ఆడిన ఆట మెప్పించిందా..?

మూవీ రివ్యూ: ఐమ్ గేమ్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, కయాదు లోహర్, జయసుధ, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ పోర్ట్, ఆంటోని వర్గీస్, కథిర్ తదితరులు సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్ సంగీతం: జేక్స్ బిజాయ్ ఎడిటింగ్: చమన్ చాకో నిర్మాత: దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ దర్శకుడు: నహాస్ హిదాయత్ వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన…

Read Full News