Sugar Restriction: పిల్లలను రెండేళ్ల వరకు చక్కెరకు దూరంగా ఉంచితే.. భవిష్యత్తులో ఇంత పెద్ద ప్రయోజనమా?
బ్రిటన్‌లో 1953లో అమలైన చక్కెర నియంత్రణకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను పరిశీలిస్తూ ఈ పరిశోధన జరిగింది. 64,000 మందికి పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు, చిన్నతనంలో తక్కువ చక్కెర అందుబాటులో ఉన్నవారిలో తరువాతి జీవితంలో కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తక్కువగా కనిపించిందని గుర్తించారు. అయితే ఈ ఫలితాలను చక్కెర పూర్తిగా మానేస్తే క్యాన్సర్ రాదు అనే అర్థంలో తీసుకోకూడదు. అధ్యయనం సూచించిన సంబంధాలను మరింత పరిశోధనతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1. 1953…