Headlines

rajeshchukka117@gmail.com

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

Hardik Pandya Injury: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనానికి మరోసారి బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి వచ్చేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న హార్దిక్‌కు తాజాగా కాలికి మరోసారి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి బౌలింగ్‌కు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో హార్దిక్‌ పునరాగమనం చేస్తాడని భావించినా.. తాజా పరిణామంతో అతడి ఎంపికపై సందేహాలు…

Read Full News

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..తెలిస్తే వెంటనే మొదలుపెడతారు!

ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా కేవలం ఐస్ వాటర్‌తో ముఖం కడుక్కోవడం ద్వారా అద్భుతమైన, సహజమైన మెరుపును పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి తక్షణ కాంతి లభిస్తుంది. ముడతలు, మొటిమల మంటను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన ఇంటి చిట్కా. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. అదనపు జిడ్డు మాయం: చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖంపై విపరీతంగా నూనె చేరుతుంటుంది. ఐస్…

Read Full News

Lionel Messi Net Worth: లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..! అత్యధిక ఆదాయం అక్కడి నుంచే..?

Lionel Messi Net Worth 2026: ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా జాతీయ జట్టు తరపున 2 దశాబ్దాలకుపైగా కొనసాగిన ఈ దిగ్గజం ప్రయాణం ముగిసింది. ఈ క్రమంలో మెస్సీ వ్యక్తిగత జీవితం, ఆస్తులు, ఆదాయ మార్గాలపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం మెస్సీ నికర ఆస్తుల విలువ $1.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు..: 39 ఏళ్ల మెస్సీ…

Read Full News

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?

మరి కొద్ది రోజుల్లో ప్రపంచం అంతం కాబోతుందా..? గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పాత పరిశోధనా నివేదిక నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త చాలా మంది ఆందోళనకు దారితీసింది. ప్రపంచ వినాశనం.. సరిగ్గా 2026 నవంబర్ 13 నాటికి భూమిపై మానవ మనుగడ సంక్షోభంలో పడుతుందని, ప్రపంచం తీవ్ర విపత్తును ఎదుర్కొంటుందని 1960లో సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక గణిత నమూనాను ప్రస్తావిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆరు దశాబ్దాల క్రితం…

Read Full News

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భక్తుల దుర్మరణం!

హర్యానా: పల్వాల్ జిల్లాలో కుండ్లీ-మానే సర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికులతో కూడిన పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన సుమారు 21…

Read Full News

కంటి చూపు మస్తుగా పెరుగుతుంది.. చికెన్, మటన్ కన్నా 100శాతం పవర్‌ఫుల్..

మనం రోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే మన ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అలాగే, అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవటం మంచిది. వాటితో పాటు, చేపలను కూడా ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చేపలలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా మనం ఎక్కువగా తీసుకునే చికెన్, మటన్‌ కన్నా…

Read Full News

మీ బాత్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా? వెంటనే తీసేయండి.. లేదంటే దరిద్రం, ఆర్థిక నష్టాలు తప్పవు!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు, అదొక శక్తి కేంద్రం. ఇంటిలోని ప్రతి ప్రదేశం సానుకూల లేదా ప్రతికూల శక్తులను విడుదల చేస్తుంది. ముఖ్యంగా బాత్రూమ్ అత్యధికంగా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ప్రదేశం. బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి, ప్రశాంతత మరియు ఐశ్వర్యం పెరుగుతాయి. బాత్రూం విషయంలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.. తెగిపోయిన లేదా విరిగిన చెప్పులు: బాత్రూంలో ఉపయోగించడానికి…

Read Full News

అందరు హీరోలతో నటించా కానీ ఆ ఒక్క హీరోతో కుదరలేదు.. అసలు విషయం చెప్పిన భాను ప్రియా

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే…

Read Full News

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశాలపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించడం, సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను కూల్చివేయాలని ఆయన అన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) 26వ శిఖరాగ్ర సమావేశం కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగింది. బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి…

Read Full News

Rohit Sharma: బ్యాట్ పక్కనపెట్టి మైక్ పట్టిన రోహిత్ శర్మ.. బుల్లితెరపై హిట్‌మ్యాన్ షో షురూ..!

Rohit Sharma TV Debut: తన బ్యాట్‌తో మైదానంలో అభిమానులను అలరించిన టమింయా స్టార్‌ ప్లేయర్ రోహిత్‌ శర్మ.. ఇకపై బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి ఎంట్రీ ఇస్తోన్న ‘హిట్‌మ్యాన్‌’.. ‘ఫ్యామిలీ ఫుల్‌ హౌస్‌ విత్‌ రోహిత్‌ శర్మ’ కార్యక్రమంతో టీవీ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ షో సెప్టెంబర్‌ 19, 2026 నుంచి ప్రసారం కానుంది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా ఈ కొత్త కార్యక్రమం పేరును అధికారికంగా ప్రకటించడంతో…

Read Full News