Headlines

rajeshchukka117@gmail.com

మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసే పేరెంట్స్‌కు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారిని నమ్మారో అంతే..

పెళ్లి కుదరాలి.. పిల్లల జీవితం బాగుండాలి.. అనే తల్లిదండ్రుల ఆశ పడుతుంటారు. తమ స్థాయికి మించి కూడా మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. బంధువులు తెలిసిన వారితో పాటు ఇటీవల కాలంలో మ్యాట్రీమోనీలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారా? పెళ్లి కుదిరిందానండీ.. మాది పలానా మ్యాట్రీమోనీ.. మీ అమ్మాయికి…

Read Full News

Investment Tips: డబ్బులు పొదుపు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ 4 రూల్స్ పాటిస్తే మీకు తిరుగుండదు..

పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి. అయితే ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి? అనే అవగాహన చాలామందికి ఉండదు. ఎక్కడబడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. కానీ సరైన విధంగా పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వాలి? అనే విషయాలు తెలుసుకుని అవగాహన వచ్చాకే పెట్టుబడులు పెట్టాలి. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారాలంటే ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం….

Read Full News

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?.. పీసీబీ అసలు రంగు బయటపెట్టిన మాజీ కెప్టెన్

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు మిస్బా ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులో స్థానిక కోచ్‌లకు జరుగుతున్న వివక్షను, అర్థం పర్థం లేని మార్పులను ఎండగడుతూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ పీసీబీ అంతర్గత వ్యవహారాలపై విమర్శల వర్షం కురిపించారు. పాక్ క్రికెట్‌లో…

Read Full News

Andhra Pradesh: వినాయక చవితి వేళ పొలంలో బయటపడ్డ వింత రూపం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో కందకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కంద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన ఓ కంద దుంప స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గుండ్రంగా లేదా ఒక మోస్తరు ముద్దలా ఉండే కంద దుంపలకు పూర్తి భిన్నంగా.. ఇది అచ్చం తాబేలు ఆకృతిని పోలి ఉండటం విశేషం. పొలంలో మట్టిని…

Read Full News

సిమెంట్ బస్తా 50 కేజీలే ఎందుకుంటుంది? 20, 40, 100 కేజీలు ఎందుకు ఉండవు.. అసలు కారణం ఇదే!

ఇల్లు కట్టుకునే సమయంలో సిమెంట్ కొనాలంటే ముందుగా కనిపించేది 50 కిలోల బస్తాలే. చిన్న ఇల్లు నిర్మించినా, పెద్ద భవనం నిర్మించినా సాధారణంగా ఇదే పరిమాణంలో సిమెంట్‌ అందుబాటులో ఉంటుంది. అయితే సిమెంట్‌ను 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్‌ వెనుక ఖర్చు, రవాణా, నిల్వ, కార్మికుల సౌలభ్యం వంటి అనేక కారణాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో భారీగా వినియోగం సిమెంట్‌ నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైన ముడి…

Read Full News

భారత్‌లో మెట్రో జోరు.. అమెరికా బేజారు.. మరో రెండేళ్లలో ప్రపంచ రికార్డు..

భారత పట్టణ రవాణా రంగంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతుంది. రానున్న రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైల్ నెట్‌వర్క్‌గా అవతరించేందుకు భారత్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అమెరికాను త్వరలోనే అధిగమించనున్నట్లు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని వాణిజ్య రాజధాని ఇండోర్‌లో విస్తరించిన నూతన మెట్రో మార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మైలురాయి వివరాలను వెల్లడించారు. గడిచిన దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరించింది. ప్రస్తుతం భారత్‌లోని…

Read Full News

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు గుణశేఖర్. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ఒక్కడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు…

Read Full News

Viral Video: రాజన్న ఆలయంలో కోడెనాడు ప్రత్యక్ష్యం.. భయంతో పరుగులు తీసిన భక్తులు.. ఇదిగో వీడియో!

వేములవాడ సెప్టెంబర్ 07 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం కోడెనాగు ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయ రాజగోపురం సమీపంలో భక్తుల రాకపోకలు సాగుతున్న సమయంలో సుమారు మూడు గజాల పొడవున్న ఓ కోడెనాగు సంచరిస్తూ కనిపించింది. దీన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ప్రాంతానికి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టారు….

Read Full News

Gold Prices: బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే పతనం.. సోమవారం ధరలు ఇవే..

బంగారం కొనుగోలుచేసేవారికి ఎగిరి గంతేసేవార్త. పసిడి ధరలు మరోసారి భారీగా కుప్పకూలాయి. వారం ప్రారంభంలోనే పతనాన్ని చవిచూశాయి. గత రెండు వారాలుగా ధరలు క్రాష్ అవుతూ వస్తుండగా.. ఈ వారం ప్రారంభంలోనూ అదే బాటలో నడుస్తున్నాయి. దీంతో ఈ వారంలో ధరలు మరింత తగ్గుతాయనే ఆశలు కొనుగోలుదారుల్లో వెల్లువెత్తుతున్నాయి. ఈ తగ్గింపు తర్వాత సెప్టెంబర్ 7న సోమవారం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల…

Read Full News

‘రోజుకు 4 గంటల నిద్రతో నా జర్నీ స్టార్ట్.. నో కోచింగ్..’ తండ్రి కల కోసం IAS అఖిల్‌ బుద్ధి సక్సెస్‌ జర్నీ

IAS అఖిల్‌ తండ్రి బాల్యం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో గడిచింది. పేదరికం కారణంగా ఆయన అమ్మమ్మ తనను పెంచలేకపోయారు. దీంతో ఒక కుటుంబానికి అప్పగించి, అక్కడ పని చేసుకుంటూ తినే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ కుటుంబం ఆయనకు పని చేయిస్తూనే చదువుకునే అవకాశం కల్పించింది. ఆ అనుభవమే ఆయన తండ్రికి విద్య విలువను తెలియజేసింది. అఖిల్‌ తల్లి కూడా ఏడో తరగతి వరకే చదువుకున్నారు. పెద్దగా ఆర్థిక లేదా విద్యా నేపథ్యం లేకపోయినా.. తమ పిల్లలకు…

Read Full News