సి గ్రేడ్ పాత్రల నుంచి హీరోయిన్‌గా ఎదిగిన సీమ.. ఇప్పుడెక్కడ ఉన్నారు.. ?
నటి సీమ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. సక్సెస్ అనే అక్షరం Sతో ప్రారంభమైనట్టే, ఆమె జీవితంలోనూ శాంతి, సీమ, శశి వంటి ఎస్ అక్షరాలకు ప్రాముఖ్యత ఉంది. సీమ అసలు పేరు శాంతకుమారి నంబియార్, కేరళలో 1951 మే 21న జన్మించారు. స్కూలు రోజుల్లోనే అనుకోకుండా ఒక డాన్స్ మాస్టర్ ఆమెను గుర్తించడంతో, తన తల్లిదండ్రుల అనుమతితో ఓ మలయాళ చిత్రంలో డాన్స్ చేశారు. అక్కడి నుండి గ్రూప్ డాన్సర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు….